NESCO Narmetta

NESCO Narmetta A voluntary organisation in Narmetta village of Jangaon District.

పెద్దమ్మ గుడికి ఎదురుగా ఉన్న రోడ్ పైన పెద్ద గుంతలు పడి రోడ్ పూర్తిగా పాడైంది. Drainage కూడా పూర్తిగా ధ్వంసం అయి మురుగు న...
20/11/2025

పెద్దమ్మ గుడికి ఎదురుగా ఉన్న రోడ్ పైన పెద్ద గుంతలు పడి రోడ్ పూర్తిగా పాడైంది. Drainage కూడా పూర్తిగా ధ్వంసం అయి మురుగు నీరు రోడ్ పైన ప్రవహిస్తుంది. రోడ్ పునర్నిర్మాణం కోసం పంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం అందించాము

Donated ten(10) books of moral Stories from "Panchatantra Kathalu" for kids at MPP Primary School, Narmetta in the part ...
11/11/2025

Donated ten(10) books of moral Stories from "Panchatantra Kathalu" for kids at MPP Primary School, Narmetta in the part of our educational outreach programme.
11.11.2025

NESCO Narmetta శ్రేయాభిలాషులు, జనగామ జిల్లా ఏర్పాటుకై చేసిన పోరాటంలో సహచర ఉద్యమకారుడు, మచ్చుపహాడ్ గ్రామానికి చెందిన డా.ప...
03/10/2025

NESCO Narmetta శ్రేయాభిలాషులు,
జనగామ జిల్లా ఏర్పాటుకై చేసిన పోరాటంలో సహచర ఉద్యమకారుడు, మచ్చుపహాడ్ గ్రామానికి చెందిన డా.పరీదుల లింగరాజు గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి భూగర్భశాస్త్రంలో Ph.D. పూర్తి చేసి, ఇటీవల డాక్టరేట్ పట్టా అందుకున్న సందర్భంగా మా సంస్థ తరపున హార్దిక అభినందనలు తెలియచేస్తూ చిరు సత్కారం.
03.10.2025

NESCO కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు 27.09.2025
28/09/2025

NESCO కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు
27.09.2025

21/09/2025

బొడ్డెమ్మ పండుగ ఆఖరి నాడు ఆట
నర్మెట్ట గ్రామం, జనగామ జిల్లా.
20.09.2025

బొడ్డెమ్మ పండుగ ఆఖరి(తొమ్మిదో) నాడు వేడుకలునర్మెట్ట గ్రామం, జనగామ జిల్లా.20.09.2025
20/09/2025

బొడ్డెమ్మ పండుగ ఆఖరి(తొమ్మిదో) నాడు వేడుకలు
నర్మెట్ట గ్రామం, జనగామ జిల్లా.
20.09.2025

Address

Jangaon
505175

Website

Alerts

Be the first to know and let us send you an email when NESCO Narmetta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share