KTR.seva samithi.jangaon

KTR.seva samithi.jangaon KTR సేవ సమితి జనగామ జిల్లా అధ్యక్షుడు&BRS జిల్లా నాయకులు కుమ్మర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

సరదాగా అలా..
22/02/2024

సరదాగా అలా..

22/02/2024

తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలిముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

రెండేండ్లకోసారి జరిగే మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద అడవిబిడ్డల జాతరగా తెలంగాణ కుంభమేళా గా ప్రసిద్ధిగాంచిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొనసాగిన ఆత్మగౌరవ పోరాటంలో, సమ్మక్క సారలమ్మ అందించిన స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ పేర్కొన్నారు.

ఒకనాడు కల్లోలిత ప్రాంతంగా నాటి సమైక్యపాలకుల ఏలుబడిలో అలజడులకు గురైన గోదావరీలోయ పరీవాహక ప్రాంతం నేడు సాగునీటి జీవజలం తో సస్యశ్యామలమై ప్రజల జీవితాల్లో సాంత్వన నింపిందని అన్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి దేశవ్యాప్తంగా తల్లుల దర్శనార్థం కోట్లాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ అధినేత సూచించారు.

తెలంగాణ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా చూడాలని వనదేవతలను కేసీఆర్ ప్రార్థించారు.

- file photo

22/02/2024

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర. పోరాట స్ఫూర్తి, త్యాగాల కీర్తికి నిదర్శనం అయిన వనదేవతల దీవెనలు సమస్త ప్రజానీకం పై ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను.

శ్రీ సమ్మక్క - సారలమ్మ మేడారం జాతర శుభాకాంక్షలు.

22/02/2024
మన రాష్ట్ర తొలి ఐటీ శాఖమాజీ మంత్రి వర్యులు నేటి సిరిసిల్ల ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ "గౌర...
18/12/2023

మన రాష్ట్ర తొలి ఐటీ శాఖమాజీ మంత్రి వర్యులు నేటి సిరిసిల్ల ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ "గౌరవ.. శ్రీ కేటీఆర్, శైలిమ గార్లకు పెళ్లి రోజు శుభాకాంక్షలు.

Happy Wedding Anniversary KTR sir..! 💐💐💯💐💐🙏🙏 ఏనుగు తల యాదగిరి BRS సీనియర్ ఉద్యమ నాయకులు (TBCICS).బీసీ ఐక్య చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

02/12/2023

టాప్ గేర్లో దూసుకెళ్తున్నా కారు...✊
పాస్టీవ్ ట్రెండ్ మిత్రో...😍

02/12/2023

దేఖ్లేంగే..

Address

Telagan
Jangaon

Telephone

+917730895850

Website

Alerts

Be the first to know and let us send you an email when KTR.seva samithi.jangaon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to KTR.seva samithi.jangaon:

Share