Team Ulala Bharathi Akka Fans

Team Ulala Bharathi Akka Fans This is an unofficial supporter page of Ulala Bharathi Akka.

ఇది ఉలాల భారతి అక్క గారి అభిమానుల పేజీ మాత్రమే.
ఇది అధికారిక పేజీ కాదు.

15/05/2026
YS Jagan Mohan Reddy Anna..✨🩵🙏
14/05/2026

YS Jagan Mohan Reddy Anna..✨🩵🙏

Grace • Respect • Humanity..✨Bharathi Yadav Ulala YSRCP Social Media YS Jagan Mohan Reddy YSR Congress  Party - YSRCP
13/05/2026

Grace • Respect • Humanity..✨
Bharathi Yadav Ulala
YSRCP Social Media
YS Jagan Mohan Reddy
YSR Congress Party - YSRCP

మీకు మీ కుటుంబసభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🙏
12/05/2026

మీకు మీ కుటుంబసభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🙏

స్వచ్ఛమైన ప్రేమకి ప్రతిరూపం అమ్మ.. ఆప్యాయత, అనురాగాలకు చిరునామా అమ్మ.. మహోన్నతమైన మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకా...
10/05/2026

స్వచ్ఛమైన ప్రేమకి ప్రతిరూపం అమ్మ..
ఆప్యాయత, అనురాగాలకు చిరునామా అమ్మ.. మహోన్నతమైన మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు...

Bharathi Yadav Ulala

ద్వారక హాస్పిటల్‌లో నిర్వహించిన ఈ మహత్తర రక్తదాన శిబిరం నిజంగా ప్రశంసనీయమైన సేవా కార్యక్రమం 🙏ప్రాణాలను కాపాడే ఈ పవిత్ర క...
29/04/2026

ద్వారక హాస్పిటల్‌లో నిర్వహించిన ఈ మహత్తర రక్తదాన శిబిరం నిజంగా ప్రశంసనీయమైన సేవా కార్యక్రమం 🙏
ప్రాణాలను కాపాడే ఈ పవిత్ర కార్యక్రమానికి వేదికగా నిలిచిన ద్వారక హాస్పిటల్ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు...
Jr NTR గారి జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా మార్చిన ఈ అద్భుతమైన ప్రయత్నం నిజంగా ప్రేరణదాయకం.
21వ రోజు విజయవంతంగా నిర్వహించినందుకు సందీప్ రెడ్డి గారికి, అలాగే ప్రతి రక్తదాతకు హృదయపూర్వక అభినందనలు....

World Earth Day సందర్భంగాఈరోజు ఇచ్చాపురం బస్టాండ్ జంక్షన్ వద్దJCI ఇచ్చాపురం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలోడాక్టర్ శ...
22/04/2026

World Earth Day సందర్భంగా
ఈరోజు ఇచ్చాపురం బస్టాండ్ జంక్షన్ వద్ద
JCI ఇచ్చాపురం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో
డాక్టర్ శేషుయాదవ్ ఉలాల గారు పాల్గొనడం జరిగింది.
మన భూమి రక్షణ — మన బాధ్యత మాత్రమే కాదు, మన భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన నిర్ణయం.
ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో మంచి మార్పుకు నాంది అవుతాయి.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు తెలియజేసారు...
మనందరం కలిసి… ప్రకృతిని కాపాడుదాం.

17/04/2026

50% రిజర్వేషన్ ఉన్నా మహిళలకు సరైన ప్రాధాన్యం లేదు.
మహిళలకి అధికారాలు ఇవ్వకుండా అవమానించడం దురదృష్టకరం.
ఈ అన్యాయంపై మేము మౌనంగా ఉండము.
మహిళల గౌరవం కోసం, న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది.

ఇట్లు,
ఉలాల భారతి దివ్య ,
శ్రీకాకుళం జిల్లా మహిళా అధ్యక్షురాలు

సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భం...
14/04/2026

సమసమాజ స్వాప్నికుడు, దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు.

Address

Ichchapuram
Ichchapuram
521225

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Ulala Bharathi Akka Fans posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share