Matha Pitarula Seva Sadanam

Matha Pitarula Seva Sadanam We make a living by what we get We make life by what we give. A free old age home for needy senior citizens.

Mata Pitarula Seva Sadanam is a old age home for abandoned elders, located in a wide span of green garden at Ibrahimpatnam, Ranga Reddy District (Hyderabad)

30/05/2026

శ్రీ వి.వి.రమణ రెడ్డి DIG గారి రిటైర్మెంట్ సందర్భంగా ఆక్టోపస్ ఆవరణలో శ్రీ జానకి రామారావు గారు ఇచ్చిన ఉపన్యాసం
అత్యంత అద్భుతం, మాతాపితరుల సేవాసదనం
గుర్తింపునకు మార్గదర్శకం. వారికి నా హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు.
వారు మాతా పితరుల సేవాసదనం అభ్యున్నతికి చేస్తున్న కృషి ప్రశంసనీయము.🙏🙏🙏

శ్రీ చింతామణి జానకిరామారావు గారికి అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక వారు ప్రదానం చేసిన ప్రతిష్ఠాత్మక “జీవన సాఫల్య పురస్కారం...
10/05/2026

శ్రీ చింతామణి జానకిరామారావు గారికి అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక వారు ప్రదానం చేసిన ప్రతిష్ఠాత్మక “జీవన సాఫల్య పురస్కారం” అందుకున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు.

సాహిత్యం, సంస్కృతి మరియు సమాజ సేవ రంగాలలో మీరు చేసిన విశిష్ట సేవలకు ఈ పురస్కారం తగిన గౌరవం. మీ సేవా భావం మరియు సాధనలు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

మీరు ఆయురారోగ్యాలతో, ఆనంద సంతోషాలతో మరెన్నో విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.

సాదర శుభాకాంక్షలతో,
రమ & ఆదినారాయణ శనగపల్లి

11/04/2026

Happiest Birthday to Dr. Manikanta garu! 🎉🎂

Your kindness and dedication in providing free service to Mata Pitarula Seva Sadanam, a free old age home, is truly inspiring. Your selfless efforts bring comfort, care, and dignity to so many lives.

May you be blessed with good health, happiness, and continued strength to serve humanity. God bless you alw ays! 🙏✨

27/03/2026
🌹ఓం శ్రీ సీతారామచంద్రాయ నమః 🌹శ్రీరామ నవమి సీతారాముల కల్యాణ     మహోత్సవ ఆహ్వానం ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే! సహ...
27/03/2026

🌹ఓం శ్రీ సీతారామచంద్రాయ నమః 🌹

శ్రీరామ నవమి సీతారాముల కల్యాణ మహోత్సవ ఆహ్వానం

ఓం
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే!
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!!

భక్త జనులైన కమిటీ సభ్యులందరికీ స్వాగత నమస్సుమాంజలి.

తే.27.03.2026 ది న శ్రీ చైత్ర శుద్ద నవమి , శ్రీరామ నవమి పర్వదినాన్ని పురష్కరించుకుని , మన ఆశ్రమంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం మరియు పట్టాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించబడును.

తే 27.03.2026 దిన సా.5 గంటలకు

అత్యంత కమనీయంగా - రమణీయంగా
నిర్వహించబడే కల్యాణ మహోత్సవ
కార్యక్రమం

🌸 Mata Pitarula Seva Sadanam – Free Old Age Home 🌸A temple of care, dignity, and shelter for the elderly.At present, 15 ...
26/03/2026

🌸 Mata Pitarula Seva Sadanam – Free Old Age Home 🌸
A temple of care, dignity, and shelter for the elderly.

At present, 15 vacancies are available in our Ashram:
• 👵 For Women: 6 vacancies
• 👴 For Men: 9 vacancies

🏡 Currently, 31 elderly residents are staying in our Seva Sadanam
(21 women, 9 men, and 1 residing in Harsha Home).

Do you know any elderly persons who need shelter and care?
Please connect them with us.
Your small help can bring light into someone’s life. ✨

📍 Location: Mata Pitarula Seva Sadanam, Vinobhanagar, Ibrahimpatnam

📞 Contact:
MPSS: +91 93463 44961
TEJA: +91 76599 13637
JANAKI RAMA RAO: +91 7680-923866

🙏 Let us spread the message:
“No elderly person should live alone.”
Please share this information with others.

ఆశ్రమంలో ఉగాది వేడుకలు
19/03/2026

ఆశ్రమంలో ఉగాది వేడుకలు

19/03/2026

Brief introduction of Ashramam

Celebrations about to start
19/03/2026

Celebrations about to start

Address

Vinoba Nagar
Ibrahimpatan

Alerts

Be the first to know and let us send you an email when Matha Pitarula Seva Sadanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Matha Pitarula Seva Sadanam:

Share