Kamma Sangham KPHB, Hyderabad

Kamma Sangham KPHB, Hyderabad "Legacy strong. Vision clear. Kamma forever together"

19/11/2025
"ప్రతీ ఏడాదిలాగే ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్న కమ్మవారి కార్తీకమాస వనభోజన మహోత్సవము సమీపిస్తోంది! 🌿తేదీ: 16 నవంబర్ 2025, ఆ...
13/11/2025

"ప్రతీ ఏడాదిలాగే ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్న కమ్మవారి కార్తీకమాస వనభోజన మహోత్సవము సమీపిస్తోంది! 🌿

తేదీ: 16 నవంబర్ 2025, ఆదివారం
సమయం: ఉదయం 10 గంటల నుండి
స్థలం: మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర, మహేంద్ర షోరూమ్ వెనుక ప్రక్కన, 100 ఫీట్ రోడ్, హైదర్‌నగర్.

మన సంప్రదాయాన్ని, సాంస్కృతిక విలువలను కాపాడుతూ — కుటుంబ సమేతంగా ఆనందంగా గడపడానికి ఇదే సరైన అవకాశం!

ఆనందం, ఆత్మీయత, ఆటపాటలతో నిండిన ఈ వనభోజన వేడుకలో మీరు అందరూ తప్పక పాల్గొని, విజయవంతం చేయండి.

కమ్మ సంఘం – మన ఐక్యతకు ప్రతీక, మన గర్వకారణం! 💛"

Address

Kukatpally Housing Board
Hyderabad
500085

Website

Alerts

Be the first to know and let us send you an email when Kamma Sangham KPHB, Hyderabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share