Vedha Bhumi

Vedha Bhumi Social Responsibility

"మోదీతో మాట్లాడటానికి ఆసక్తిగా ఉన్నాను" - డోనల్డ్ ట్రంప్ఇది కదా మోదీ పవర్ అంటే
10/09/2025

"మోదీతో మాట్లాడటానికి ఆసక్తిగా ఉన్నాను" - డోనల్డ్ ట్రంప్

ఇది కదా మోదీ పవర్ అంటే

"మోదీతో మాట్లాడటానికి ఆసక్తిగా ఉన్నాను" - డోనల్డ్ ట్రంప్
10/09/2025

"మోదీతో మాట్లాడటానికి ఆసక్తిగా ఉన్నాను" - డోనల్డ్ ట్రంప్

25/08/2025
ఇదే కదా ఇదే కదా
25/08/2025

ఇదే కదా ఇదే కదా

కర్ణాటకలో ఓట్ చోరీ అన్నాడు రాహుల్ గాంధీ.. అక్కడ పార్లమెంట్ ఎలక్షన్ సమయానికి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఎలక్షన్ ...
14/08/2025

కర్ణాటకలో ఓట్ చోరీ అన్నాడు రాహుల్ గాంధీ.. అక్కడ పార్లమెంట్ ఎలక్షన్ సమయానికి ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయడానికి ప్రత్యేకమైన వ్యవస్థ ఏది ఉండదు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్ విధులు నిర్వహిస్తారు.. ఓటర్ల జాబితా తయారు చేయడం దగ్గర నుంచి కౌంటింగ్ దాకా చేసేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే.. మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రాహుల్ గాంధీ చెప్పినట్టు ఓట్ చోరీ జరిగితే చూస్తూ ఊరుకుందా... అసత్య ప్రచారాలు చేస్తూ ఏదోరకంగా దేశాన్ని అస్థిరపరిచే ఈ కుట్రలో భాగస్వాములు కాకండి చూస్తున్నాం కదా పక్కనున్న దేశాలు పాకిస్తాన్ బంగ్లాదేశ్.. డీప్ స్టేట్ ఆదేశాల ప్రకారం నడిచే నాయకులు మాటలు వినకండి.. దృఢమైన భారత్ అమెరికా లాంటి అగ్ర రాజ్యాలకు ఇష్టం ఉండదు అందుకే ఇలాంటి కుట్రలకు తేరలేపుతారు..

14/08/2025
ఓటు చోరి 1947లోనే జరిగింది ఇప్పుడు కాదు నెహ్రూ 0 సీట్లు ,పటేల్ 12సీట్లు మెజారిటీ ఉన్నప్పటికీ గాంధీ పటేల్ పై పనికిరాని నె...
13/08/2025

ఓటు చోరి 1947లోనే జరిగింది ఇప్పుడు కాదు

నెహ్రూ 0 సీట్లు ,పటేల్ 12సీట్లు మెజారిటీ ఉన్నప్పటికీ గాంధీ పటేల్ పై పనికిరాని నెహ్రూను ప్రధానమంత్రిగా నియమించినప్పుడు సర్దార్ పటేల్ హక్కులు దొంగిలించబడ్డాయి.

అత్యవసర పరిస్థితిలో పప్పు అమ్మమ్మ ఓటు దోపిడీ చేసింది.

#ఓటు_దొంగతనం పప్పు తల్లి చేసింది, ఆమె 10 సంవత్సరాలు రిమోట్ తో ఒక తోలుబొమ్మ ప్రధానమంత్రిని నియంత్రించింది.

భారతీయ సంస్కృతి లో అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక ఈ రక్షా బంధన్ మహిళా సహోదరుమనులందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు
09/08/2025

భారతీయ సంస్కృతి లో అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక ఈ రక్షా బంధన్

మహిళా సహోదరుమనులందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు

Address

Hyderabad
500005

Website

Alerts

Be the first to know and let us send you an email when Vedha Bhumi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share