Turaga Foundation

Turaga Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Turaga Foundation, Nonprofit Organization, Hyderabad.

Turaga Foundation is a registered trust formed in the name of eminent and inspiring personalities of the Turaga family to carry forward their ideals, legacy and work

Radio Akkayya Turaga Janaki Rani's birthday celebration. In just the way it befits her,..with songs and chat...and chai ...
29/08/2026

Radio Akkayya Turaga Janaki Rani's birthday celebration. In just the way it befits her,..with songs and chat...and chai biscuit.

Please do come. It's an evening to remembe Akkayya garu...and to unwind with music and friendship.

అక్కయ్యగారి పుట్టినరోజు సందర్భంగా ఒక శుభ, సంగీత భరిత, స్నేహ సాయంకాలం.

ఆ రోజులు గుర్తు చేసుకుందాం.... గొంతు విప్పి పాడుకుందాం.

ఆందరికి ఆహ్వానం.

Vasanta Sobha Turaga Revathi Turaga Kalpana Raghavendra Radhika Ramesh Usha Turaga-Revelli

2026 నూతన సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ ఏడాది మా నుంచి తొలి ఆహ్వానం.మొట్టమొదటిసారిగా ఆకాశవాణి న్యూస్ రీడర్స్ ఆత్మీయ సమ్మేళన...
02/01/2026

2026 నూతన సంవత్సరాది శుభాకాంక్షలతో ఈ ఏడాది మా నుంచి తొలి ఆహ్వానం.

మొట్టమొదటిసారిగా ఆకాశవాణి న్యూస్ రీడర్స్ ఆత్మీయ సమ్మేళనం. ఆకాశవాణి వార్తలకు తమ గళాన్ని, కలాన్ని అందించిన అనేక తరాల న్యూస్ రీడర్స్, ట్రాన్స్లేటర్స్, ఎడిటర్లకి చిరు సత్కారం.

శ్రీ గద్దె దుర్గారావు రచించిన నా వార్తా ప్రస్థానం...పుస్తకావిష్కరణ.

తప్పకుండా రండి. ఇదివరకు విన్నారు. ఇప్పుడు చూడండి.

Vasanta Sobha Turaga Kalpana Raghavendra Radhika Ramesh Revathi Turaga Usha Turaga-Revelli

Turaga Janaki Rani left this world exactly at this time 11 years ago. And all these years later, she continues to be a p...
15/10/2025

Turaga Janaki Rani left this world exactly at this time 11 years ago. And all these years later, she continues to be a presence in many lives. A truly multifaceted persona who made a mark in multiple areas. Turaga Foundation remembers Turaga Janaki Rani with fondness, respect and warmth..

Three years ago, on Teachers Day September 5, 2022Turaga Foundation felicitated teachers of Madapati Hanumantha Rao Scho...
05/09/2025

Three years ago, on Teachers Day September 5, 2022

Turaga Foundation felicitated teachers of Madapati Hanumantha Rao School Narayanaguda, Hyderabad with Smt.Voleti Satyavati Guru Vandanam Awards

On the occasion of Teachers' Day tomorrow, Turaga Foundation felicitates senior teachers of Madapati Hanumantha Rao Girls' High School, Narayanaguda, Hyderabad.
The Voleti Satyavathi Guru Vandana Awards are given to commemorate Smt Voleti Satyavathi garu, Satyavathi teacher, who had dedicated more than four decades of her life to the school, and influenced generation after generation of students. A scholar in Telugu, Hindi and Sanskrit, she had inculcated a deep love for language, literature and fraternity among thousands of students.
Smts E Vijitha Reddy, A Seetamahalakshmi, NP Kanya Kumari, C Sharada and GT Madhavi will be felicitated with a citation and a cash prize on the occasion. .
మాడపాటి హనుమంత రావు బాలికోన్నత పాఠశాలలో నాలుగు దశాబ్దాల పాటు తెలుగు ఉపాధ్యాయినిగా సేవలందించి, వైస్ ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసిన శ్రీమతి వోలేటి సత్యవతి అనేక తరాల విద్యార్థులకు అత్యంత గౌరవనీయురాలైన గురువు.
విద్యతో పాటు, వ్యక్తి వికాసానికి ప్రాముఖ్యత ఇచ్చిన సత్యవతి గారు, పిల్లల్లో తోటివారి పట్ల ప్రేమ, ఉన్నతమైన ఆశయాలు సాధించేందుకు స్ఫూర్తిని పంచారు. 'పైసా ఫండ్', 'స్పూర్తి పూర్వ విద్యార్థుల నిధి' మొదలైన అనేక ప్రయత్నాలతో విద్యార్థులతో పాటు సంస్థ అభివృద్ధికి అనుపమానమైన కృషి చేశారు.
తెలుగు, సంస్కృతం, హిందీ భాషల్లో విశేష ప్రావీణ్యం కలిగిన సత్యవతిగారు, పిల్లల్లో సాహిత్యాభిలాష, పద్యం, గద్యంపట్ల ఆసక్తి, మానవ విలువల పట్ల గౌరవం పెంచారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యాబోధనలో అత్యున్నత ప్రమాణాలు పాటించి, అనేక సంవత్సరాల పాటు
విశిష్ట సేవలందించి మాడపాటి సంస్థకే వన్నె తెచ్చిన అయిదుగురు సీనియర్ ఉపాధ్యాయినులకు సత్కారం చేయడం తురగా ఫౌండేషన్ తనకు అపురూపమైన గౌరవంగా భావిస్తోంది.

Vasanta Sobha Turaga Radhika Ramesh Shashikala J Sandeep Pragadaraju J Jagannath Rao Sairam Varun Jayanthi Turaga Narasimha Murthy Turaga Revathi Turaga Santha Turaga Srinivasa Rao Turaga Santosh Turaga Deepti Goparaju Turaga Madhav Ayyagari Janaki Komanduri Usha Turaga-Revelli

తురగా జానకి రాణి జయంతి సందర్భంగా మొలక న్యూస్ లో వారి గురించిన వ్యాసం. రచయిత్రి అచ్యుతుని రాజశ్రీ, ప్రచురణ చేసిన వేదాంత స...
31/08/2025

తురగా జానకి రాణి జయంతి సందర్భంగా మొలక న్యూస్ లో వారి గురించిన వ్యాసం. రచయిత్రి అచ్యుతుని రాజశ్రీ, ప్రచురణ చేసిన వేదాంత సూరి గారికి ధన్యవాదాలు.

తురగా జానకిరాణి రచయిత్రి, బాల సాహితీ వేత్త, ప్రసారకర్త, కమ్యూనికేషన్ నిపుణురాలు సమాజ సేవిక. తన సార్థకమైన జీవితంలో ఆమె ఎన్నో విశిష్ట రచనలు చేసి తనదైన చెరగని ముద్ర వేసి సాహితీ ప్రపంచాన్ని సుసంపన్నం చేయడంతో పాటు అసంఖ్యాకమైన జీవితాలను అనేక విధాలుగా స్పృశించి చిరస్మరణీయురాలిగా నిలిచారు. తురగా జానకిరాణి జయంతి సందర్భంగా తురగా ఫౌండేషన్ నివాళి.

Today is the birth anniversary of Smt Turaga Janaki Rani, writer, broadcaster, communication consultant and social activist. Smt Janaki Rani marked her presence in the literary world with an extensive repertoire and versatile writing. She was an unmatched expert on broadcasting and literature for children, influencing many generations of children and gave expert advice to international organisations on communication for children.

Recipient of many awards and honours, Janaki Rani is remembered today by many people for her empathetic support and guidance.

Turaga Foundation celebrates Turaga Janaki Rani on her birthday today. ♥️

Please read. తప్పకుండా చదవండి.
https://www.molakanews.page/2025/08/blog-post_688.html?m=1

తురగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తురగా జానకీరాణి కథల పోటీ 2024 ఫలితాలు ఎట్టకేలకు ప్రకటిస్తున్నాం. ఎట్టకేలకు అనడానికి కారణం పెద్...
06/01/2024

తురగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తురగా జానకీరాణి కథల పోటీ 2024 ఫలితాలు ఎట్టకేలకు ప్రకటిస్తున్నాం.
ఎట్టకేలకు అనడానికి కారణం పెద్ద సంఖ్యలో కథలు రావడం, వాటన్నింటినీ చదివి జడ్జిలు నిర్ణయం తీసుకోవడానికి టైం పట్టింది కనుక.

10 ఉత్తమ కథలకు బహుమతితో పాటు, మరొక 10 సంకలనంలో ప్రచురిస్తాం. వీలుని బట్టి పోటీకి వచ్చిన ఎంట్రీల నుంచి మరిన్ని కథలు సంకలనంలో చేర్చే అవకాశం ఉంది. ఆయా రచనల సొంతదారులకు వ్యక్తిగతంగా తెలియచేస్తాం.

మీ ఓపికకి ధన్యవాదాలు. పోటీకి కథలు పంపి మమ్మల్ని ఆదరించినందుకు సదా కృతజ్ఞులం.

మరొక పోటీతో త్వరలో కలుసుకుందాం! 😊🙏

Vasanta Sobha Turaga Radhika Ramesh Kalpana Raghavendra Revathi Turaga

తురగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి తురగా జానకీరాణి కథల పోటీలకు ఆహ్వానం!వయోధికుల జీవితాలు, జ్ఞాపకాలు, అనుభవాలు, ...
21/08/2023

తురగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో
2023 సంవత్సరానికి
తురగా జానకీరాణి కథల పోటీలకు ఆహ్వానం!
వయోధికుల జీవితాలు, జ్ఞాపకాలు, అనుభవాలు, ఆరాటాలు, సమస్యలు, సమాధానాలు...
ఇవి ఇతివృత్తంగా కథ అల్లండి.
ఇతివృత్తం పెద్దవాళ్ళైనా, కథ మాత్రం ఎవరైనా రాయవచ్చు.
పోటీకి పంపవచ్చు.
వివరాలు ఈ పోస్టర్ లో.
జీవితం వెలుగు నీడల వేదం,,,సాగనీ పయనం!
ఆగష్టు 21 ప్రపంచ వయోధికులు దినోత్సవం,
ఆగష్టు 31 తురగా జానకీరాణిగారి పుట్టినరోజు.
అక్టోబర్ 15 వారు వెళ్ళిపోయిన రోజు.

రెండు నెలల టైం ఉంది...కథ రాయడం మొదలుపెట్టారుగా!

Turaga Foundation Revathi Turaga Kalpana Raghavendra Vasanta Sobha Turaga Radhika Ramesh

19/07/2023

Fellows Announced for 2023 Narender Revelli Media Fellowship Jul 19, 2023 The winners of the 2023 Narender Revelli National Media Fellowships have been announced. Instituted last year by the Turaga Foundation, a Hyderabad-based not-for-profit organisation, to commemorate the notable career of journa...

Address

Hyderabad
500034

Alerts

Be the first to know and let us send you an email when Turaga Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Turaga Foundation:

Shortcuts

Share