10/12/2025
🙏 స్వామియే శరణం అయ్యప్ప 🙏
శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో…
మకర సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా, శబరిమల యాత్రికులకు ఒక ముఖ్య గమనిక:
శబరిమల పెద్ద పాదం ద్వారా ప్రయాణించే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం, మా ట్రస్ట్ తరఫున అన్నదాన సేవా కార్యక్రమం నిర్వహించబడుతుంది.
📅 తేదీలు: జనవరి 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు
⏰ సమయం: ప్రతి రోజు ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు
📍 స్థలం: ఎరుమేలి నుంచి అలుద వైపు వెళ్లే మార్గంలో, కాలేకట్టి దగ్గర
🫕 భక్తులకు ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్నం మహా అన్నసంతర్పణ సదుపాయం కల్పించబడుతుంది.
స్వాములందరూ ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.
⚠ ప్రత్యేక గమనిక:
శబరిమల పెద్దపాదంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించబడింది.
అటవీ ప్రదేశాన్ని కాపాడటంలో అందరం బాధ్యతగా పాల్గొందాం.
అందుకుగాను, ఈ మార్గంలో ప్రయాణించే స్వాములకు పర్యావరణ అనుకూలమైన తిరిగి వాడగలిగే వాటర్ బాటిల్స్‌ను మా ట్రస్ట్ ఉచితంగా అందిస్తుంది.
స్వామియే శర