Sfi Telangana

Sfi Telangana ★ Independence ★Democracy Socialism ★

శక్తి స్కీమ్, జీవో నెంబర్ 97 రద్దు చేయాలని మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంతకాల సేకరణ
16/09/2026

శక్తి స్కీమ్, జీవో నెంబర్ 97 రద్దు చేయాలని మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సంతకాల సేకరణ


కా: సీతారాం ఏచూరి గారి రెండవ వర్థంతి సందర్భంగా SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన వర్థంతి సభలో మాట్లాడుతున...
12/09/2026

కా: సీతారాం ఏచూరి గారి రెండవ వర్థంతి సందర్భంగా SFI రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో జరిగిన వర్థంతి సభలో మాట్లాడుతున్న SFI పూర్వ రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్.పాల్గొన్న SFI రాష్ట్ర నాయకత్వం.

12/09/2026
భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) తెలంగాణ రాష్ట్ర స్థాయి గర్ల్స్ శిక్షణా తరగతులు 2026 సెప్టెంబర్ 09,10,11- భువనగిరి
10/09/2026

భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) తెలంగాణ రాష్ట్ర స్థాయి గర్ల్స్ శిక్షణా తరగతులు 2026 సెప్టెంబర్ 09,10,11- భువనగిరి


03/09/2026

✳️ఈరోజు ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా చౌక్ డిక్లరేషన్ లో SFI రాష్ట్ర కమిటీ సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ మాట్లాడుతున్న SFI రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు,

✳️ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్, కె.అశోక్ రెడ్డి,నగర నాయకులు ప్రవీణ్, భరత్ తదితరులు.

31/08/2026

SFI సెమినార్ I Gen Z పోరాటం - ఒక పరిశీలన I ఐషీ ఘోష్ I Khammam

ఊకే శిరీషకు శ్రద్ధాంజలి.శిరీషను హతమార్చిన హంతకుడిని కఠినంగా శిక్షించాలి.మహిళలకు రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుత్వాలు,యాజ...
31/08/2026

ఊకే శిరీషకు శ్రద్ధాంజలి.
శిరీషను హతమార్చిన హంతకుడిని కఠినంగా శిక్షించాలి.

మహిళలకు రక్షణ కల్పించలేని అసమర్థ ప్రభుత్వాలు,యాజమాన్యాలు ఈ ఘటన పట్ల బాద్యత వహించాలి.భాదిత కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి.

ఈ ఆదివాసీ బిడ్డ జీవితాన్ని బలిగొన్న వాడిని,సహకరించిన వారందరినీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి వెంటనే అత్యంత కఠినంగా శిక్షించాలి.

ఉద్యోగ,ఉపాధి కోసం ఏజన్సీ గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చే గిరిజన,దళిత,వెనుకబడిన తరగతుల మహిళలకు ప్రభుత్వం,సంస్థలు వసతి,రక్షణా చర్యలు చేపట్టాలి.
SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్.

30/08/2026
30/08/2026

Gen-Z పోరాటంపై తెలంగాణలో సెమినార్.. జెన్ జీ పోరాట లీడర్ ఐషీ ఘోష్, ప్రొఫెసర్ నాగేశ్వర్..

Address

Chikkadpalli, Beside Pista House, RTC Cross Road
Hyderabad
500062

Alerts

Be the first to know and let us send you an email when Sfi Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share