05/08/2026
రేపు నిర్వహించబోయే *చలో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేయాలని*
ఈరోజు వందలాదిమంది విద్యార్థులతో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని విద్యార్థులతో మాట్లాడి పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది.