26/08/2026
💜 Women’s Equality Day-August 26
THE KING FOUNDATION START :-
DOWRY-FREE INDIA CAMPAIGN 🇮🇳
REAL MAN CHALLENGE:👍
A real man doesn’t take dowry.
A real man respects women.
A real man says NO to dowry.
Many women and families face delayed or difficult marriages because of dowry demands. Let’s change this together.
🚫 Don’t demand dowry.
❤️ Respect women.
🤝 Build a Dowry-Free India.
Be a Real Man. Say NO to Dowry.
https://thekingfoundation.in/services
మహిళా సమానత్వ దినోత్సవం 💜
వరకట్న రహిత భారతదేశం కోసం ప్రచారం
🔥 రియల్ మ్యాన్ ఛాలెంజ్
నిజమైన పురుషుడు వరకట్నం తీసుకోడు.
నిజమైన పురుషుడు మహిళలను గౌరవిస్తాడు.
నిజమైన పురుషుడు వరకట్నానికి NO చెబుతాడు.
గమనిక: వరకట్నం సమస్య కారణంగా భారతదేశంలో ఎంతోమంది మహిళలు వివాహానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
🚫 వరకట్నం అడగవద్దు
❤️ మహిళలను గౌరవించండి
🤝 వరకట్న రహిత భారతదేశాన్ని నిర్మిద్దాం
నిజమైన మగాడిగా నిలవండి — వరకట్నానికి NOచెప్పండి.
#వరకట్నరహితభారత్ #వరకట్నానికిNO చెప్పండి
https://thekingfoundation.in/services