Akshara Foundation

Akshara Foundation We believe all lives have equal value. it is the foundation for poor & needy . Join our community at https://www.facebook.com/realstarinreallife

The Akshara Foundation maintains this page to provide a forum for sharing research, ideas, and opinions regarding our philanthropic work. All statements and materials posted by contributors reflect the views of the individual contributors and also reflect the views of the Akshara foundation. We encourage respectful, constructive dialogue and reserve the right to remove posts that are offe

nsive, act as advertisements, or attempt to solicit funds from our fans. We also remove identical or substantially similar comments that are posted more than once, including those posted for the purpose of monopolizing the discussion. We value conversations on our Facebook space, and thank you for following the foundation.

పుట్టినిల్లు నుంచి మమకారంమెట్టినిల్లు నుంచి సంస్కారంకలబోసి ఆత్మీయ అనురాగం కలిగిన *మెగా సామ్రాజ్యపు యువరాణి* , *మెగా కోడల...
20/07/2026

పుట్టినిల్లు నుంచి మమకారం
మెట్టినిల్లు నుంచి సంస్కారం
కలబోసి ఆత్మీయ అనురాగం కలిగిన
*మెగా సామ్రాజ్యపు యువరాణి* , *మెగా కోడలు* ,
*రామ్ చరణ్ గారి భార్య శ్రీమతి ఉపాసన గారికి జన్మదిన శుభాకాంక్షలు*.

పారిశ్రామిక రంగంలో తాతకు తగ్గ మనవరాలుగా,
సేవా కార్యక్రమాలలో మావయ్యకు తగ్గ కోడలుగా,
ప్రతిభలో భర్తకు తగ్గ భార్యగా
అటు వ్యాపార, వాణిజ్య రంగాలలోనూ ఇటు సేవా రంగాలలోనూ తనదైన పాత్ర పోషిస్తూ, గుర్తింపు పొందుతూ దేశ విదేశాలలో తనదైన ప్రతిభను చాటుతూ నేటి యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచిన *శ్రీమతి ఉపాసన గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ

08/07/2026

Sugali preethi issue

27/06/2026

Pawan Kalyan Garu

25/06/2026

Manifesto with civic sense
Respected 🙏 Narendra Modi ji
Pawan Kalyan Garu

అమలాపురం రూరల్ CI ప్రశాంత్ కుమార్ గారి దాతృత్వంతండ్రిని కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న, సమనస శ్రీ రామా పబ్లిక్ స్కూల్ కు చెంద...
18/06/2026

అమలాపురం రూరల్ CI ప్రశాంత్ కుమార్ గారి దాతృత్వం

తండ్రిని కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న, సమనస శ్రీ రామా పబ్లిక్ స్కూల్ కు చెందిన విద్యార్థులు, పేరాబత్తుల పూర్ణ సత్య దుర్గ (10th) ; పేరాబత్తుల పవన్ (6th) లకు రూరల్ CI శ్రీ ప్రశాంత్ కుమార్ గారు స్కూల్ ఫీజులు చెల్లించారు.

స్వయంగా స్కూల్ కు విచ్చేసి సంవత్సరానికి సరిపడా ఫీజులు మరియు పుస్తకాలు కూడా అందించి దాతృత్వాన్ని చాటారు

CI ప్రశాంత్ కుమార్ గారి దాతృత్వానికి కృతజ్ఞతలు 💝💐💝ఇప్పుడే కాదు చాలా సార్లు యాక్సిడెంట్ అయినా వారికి పేదవారికి తాను సొంత డబ్బులతో ఆపదలో అదుకునే ఆపద్బాంధవుడు మా అమలాపురం రూరల్ CI #ప్రశాంత్ #కుమార్ గారు SP Konaseema District Dr B R Ambedkar Konaseema District Police Andhra Pradesh Police AP Police

🇮🇳 అమర వీరుడు భగత్ సింగ్ కుటుంబంలో మరో చరిత్ర ముగిసింది.భగత్ సింగ్ సోదరి ప్రకాశ్ కౌర్ కన్నుమూశారు. స్వాతంత్ర్య సమరయోధుడు...
12/06/2026

🇮🇳 అమర వీరుడు భగత్ సింగ్ కుటుంబంలో మరో చరిత్ర ముగిసింది.
భగత్ సింగ్ సోదరి ప్రకాశ్ కౌర్ కన్నుమూశారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జ్ఞాపకాలను, ఆయన ఆశయాలను తరతరాలకు పరిచయం చేస్తూ జీవించిన ఆమె మరణం దేశభక్తుల హృదయాలను కలిచివేసింది.
తన సోదరుడు దేశం కోసం చేసిన త్యాగాన్ని గర్వంగా చెప్పుకుంటూ, యువతలో దేశభక్తి భావాలను నింపేందుకు జీవితాంతం కృషి చేశారు. ఆమె మరణంతో స్వాతంత్ర్య పోరాటానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిన ఒక విలువైన అధ్యాయం ముగిసింది.
భగత్ సింగ్ ఆశయాలు, త్యాగాలు ఎప్పటికీ భారత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రకాశ్ కౌర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. 🙏💐
🇮🇳 :::

07/05/2026

*లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి.*

➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప
➖ కూలీలతో పాటు అందరు అర్హులే.
➖ వైట్ రేషన్ కార్డు తప్పని సరి.
➖ ఏడాదికి రూ 22 మాత్రమే.
_. 5 ఏళ్లకు ఒకేసారి చెల్లించాలి. కేవలం 110/-రూ.. మాత్రమే
➖ అవగాహన పెంచుకుందాం
➖ అందరికీ చేరేలా చేయండి

1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ , పురుషులు అర్హులు.

2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప, వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారు ఎవరైనా ఇందులో చేరవచ్చు.

3) రేషన్ కార్డు, ఆధార్ కార్డు, జిరాక్స్ కాపీలు జత చేయాలి

4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.

*ప్రయోజనాలు:*

5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/- రూపాయలు ఇన్సూరెన్స్.

6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం సంభవిస్తే రూ.6,00000/- రూపాయలు.

7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ కానుకగా 30,000/-రూ.

ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,, చొప్పున వచ్చే అవకాశం ఉంది.

9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి
ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు, అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.

ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ .చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది కేవలం సంవత్సరానికి 22/- రూపాయలు మాత్రమే.

ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి.
కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్)MPDO/MRO లను సంప్రదించండి.

చివరగా ఒక్క మాట. చాలా మంది
ఈ పథకం గురించి సరైన అవగాహన లేక .... కార్మికులు మాత్రమే దీనిలో చేరవచ్చని అనుకుంటున్నారు. కానే కాదు. వైట్ రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే...

04/05/2026
22/04/2026

Megastar Chiranjeevi

Address

Plot No 1045 , Jublie Hills Road No-45
Hyderabad
520000

Alerts

Be the first to know and let us send you an email when Akshara Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Akshara Foundation:

Shortcuts

Share