Bharathiya YuvaJana Sangam.

Bharathiya YuvaJana Sangam. Bharathiya yuvajan Sangam

జై బోలో గణేష్ మహారాజ్ కీ జై! 🙏 మా భారతీయ యువజన సంఘం, R.K.PET లో ప్రతిష్టించిన వరసిద్ధి వినాయక ప్రతిమకు ప్రథమ పూజ ఘనంగా జ...
14/09/2026

జై బోలో గణేష్ మహారాజ్ కీ జై! 🙏 మా భారతీయ యువజన సంఘం, R.K.PET లో ప్రతిష్టించిన వరసిద్ధి వినాయక ప్రతిమకు ప్రథమ పూజ ఘనంగా జరిగింది. ఈ శుభకార్యంలో పాల్గొన్న కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. 🐘✨

14/09/2026

జై బోలో గణేష్ మహారాజ్ కీ జై! 🙏 మా భారతీయ యువజన సంఘం, R.K.PET లో ప్రతిష్టించిన వరసిద్ధి వినాయక ప్రతిమకు ప్రథమ పూజ ఘనంగా జరిగింది. ఈ శుభకార్యంలో పాల్గొన్న కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. 🐘✨

09/08/2026

*జై మాతాది 🙏*

భారతీయ యువజన సంఘం, R.K.PET ఆధ్వర్యంలో
బోనాలు జాతరా మహోత్సవానికి మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను
ఆహ్వానిస్తున్నాము.

ఇట్లు
భారతీయ యువజన సంఘం, R.K.PET

*జై మాతాది 🙏* భారతీయ యువజన సంఘం, R.K.PET ఆధ్వర్యంలో  బోనాలు జాతరా మహోత్సవానికి  మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను  ఆహ్వ...
09/08/2026

*జై మాతాది 🙏*

భారతీయ యువజన సంఘం, R.K.PET ఆధ్వర్యంలో
బోనాలు జాతరా మహోత్సవానికి మిమ్మల్ని మరియు మీ కుటుంబ సభ్యులను
ఆహ్వానిస్తున్నాము.

ఇట్లు
భారతీయ యువజన సంఘం, R.K.PET

భారతీయ యువజన సంఘం R.K.PET గణపతి శోభా యాత్రా జై బోలో గణేష్ మహరాజ్ కీ జై...
06/09/2025

భారతీయ యువజన సంఘం R.K.PET గణపతి శోభా యాత్రా
జై బోలో గణేష్ మహరాజ్ కీ జై...

భారతీయ యువజన సంఘం R.K.PET గణపతి శోభా యాత్ర గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యింది..జై బోలో గణేష్ మహరాజ్ కీ జై...828
06/09/2025

భారతీయ యువజన సంఘం R.K.PET గణపతి శోభా యాత్ర గణేష్ నిమజ్జనం పూర్తి అయ్యింది..
జై బోలో గణేష్ మహరాజ్ కీ జై...828

06/09/2025

భారతీయ యువజన సంఘం R.K.PET గణపతి శోభా యాత్ర గణేష్ నిమజ్జనం పూర్తయింది. జై బోలో గణేష్ మహరాజ్ కీ జై...8.28

03/09/2025

భారతీయ యువజన సంఘం R.K.PET అద్వర్యం జరిగిన అన్నప్రసాదం జరిపించిన కర్రీ డెవరాజ్ గౌడ్ మరియు వారి కుటుంబం సభ్యులకీ , బందువులులకు మిత్రులకి మా హృదయ పూర్వక ధన్యావాదములు.
అన్నదాత సుఖీబావా
ఇట్లు
భారతీయ యువజన సంఘం R.K.PET

భారతీయ యువజన సంఘం R.K.PET అద్వర్యం జరిగిన లడ్డూ వేలం పాట లో తొమ్మిది రోజులు పూజించ బడినా గణనాథుని లడ్డు వేలంపాట లో 77000...
03/09/2025

భారతీయ యువజన సంఘం R.K.PET అద్వర్యం జరిగిన లడ్డూ వేలం పాట లో తొమ్మిది రోజులు పూజించ బడినా గణనాథుని లడ్డు వేలంపాట లో 77000 వేళకి లడ్డు నీ దకించుకొన్న తోటకూరా రాకేష్ గౌడ్ గారికి మరియు వారి కుటుంబం సభ్యులకీ ఆ గణదుని ఆశీసులూ సుఖా సంతోషంగా ఎలా వేళలా ఉండాలనీ కోరుకుంటున్నాం భారతీయ యువజన సంఘం సభ్యులు
మా హృదయ పూర్వక ధన్యావాదములు
ఇట్లు
భారతీయ యువజన సంఘం R.K.PET

Address

Hyderabad
500006

Website

Alerts

Be the first to know and let us send you an email when Bharathiya YuvaJana Sangam. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share