Vem Charitable Trust

Vem Charitable Trust Together, we can create a better world.

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వేం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నోటుబుక్స్ ...
13/08/2026

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వేం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నోటుబుక్స్ పంపిణీ చేయడం జరిగింది.వేం చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులకు అన్ని విధాలుగా సేవలు అందిస్తుంది.విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరేందుకు,విద్యాభివృద్ధికి ట్రస్ట్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది

ఈ కార్యక్రమంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బానోత్ సునీత వెంకన్న, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అల్లం రామ నాగేశ్వర్ రావు, జిల్లా రవాణా అధికార సంస్థ సభ్యుడు రావుల మురళి మరియు జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Krishna Bhargava Reddy Vem

మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🌾🌾Krishna Bhargava Reddy Vem Vem Narender Reddy
15/01/2026

మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🌾🌾

Krishna Bhargava Reddy Vem Vem Narender Reddy

Happy Bhogi 🔥🌾
14/01/2026

Happy Bhogi 🔥🌾

Happy New Year 🎊🎉Krishna Bhargava Reddy Vem
01/01/2026

Happy New Year 🎊🎉

Krishna Bhargava Reddy Vem

సీఎం సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.Vem Narender Reddy     ...
26/12/2025

సీఎం సలహాదారు (ప్రజా వ్యవహారాలు) శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Vem Narender Reddy

కేసముద్రం మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు చలికాలం సందర్భంగా స్వెట్టర్స్ మరియు డ్యూటీ జాకెట్స్ లను "వేం ఛారిటబుల్ ట్రస...
15/12/2025

కేసముద్రం మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు చలికాలం సందర్భంగా స్వెట్టర్స్ మరియు డ్యూటీ జాకెట్స్ లను "వేం ఛారిటబుల్ ట్రస్ట్" ద్వారా స్థానిక నాయకులు,ట్రస్ట్ ప్రతినిధులు అందజేశారు.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Vem Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share