11/10/2026
శక్తి ఆరాధనకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన శ్రీ దేవీ నవరాత్రోత్సవ సందర్భంగా మీకు మీ కుటుంబసభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. 🙏🚩
దుర్గామాత ఆరాధనతో పునీతమయ్యే ఈ శుభపర్వం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధి మరియు నూతన శక్తిని నింపాలని కోరుకుంటున్నాను. జగజ్జనని అమ్మవారి కృపతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, మన దేశం శక్తి, సంస్కారం మరియు సమృద్ధి మార్గంలో నిరంతరం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
జై మాతా దీ! 🚩 ❤️🙏🔱