Hindu Mithra Youth Association

Hindu Mithra Youth Association Its a non profit youth association.

Hmy  programs..
22/02/2026

Hmy programs..

హిందూ మిత్ర యూత్ వారి..యాగంటి & మహానంది టూర్-2025.
02/06/2025

హిందూ మిత్ర యూత్ వారి..యాగంటి & మహానంది టూర్-2025.

25/01/2025

*ఆహ్వానం: హిందూ మిత్ర యూత్ అసోసియేషన్*
పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద అంబర్ పేట్ లో Near తారా హోమ్స్ వద్ద ఈరోజు *హిందూ మిత్ర యూత్ అసోసియేషన్* కమిటీ హాల్ ను ఇబ్రహీంపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు *మల్ రెడ్డి రంగారెడ్డి* గారిచే ప్రారంభోత్సవం కార్యక్రమం ఈరోజు మధ్యాహ్నం జరుగుతున్నది. కావున ఇదే మా యువజన సంఘం తరపున ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం.🙏

*పెద్ద అంబర్ పేట్ లోని  హిందు మిత్ర యూత్ ఆఫీసు లో మినీ ఇండోర్ స్టేడియం కోసం, శ్రీఅయోధ్య శ్రీ బాలరామచంద్రుని ప్రాణ ప్రతిష...
24/01/2024

*పెద్ద అంబర్ పేట్ లోని హిందు మిత్ర యూత్ ఆఫీసు లో మినీ ఇండోర్ స్టేడియం కోసం, శ్రీఅయోధ్య శ్రీ బాలరామచంద్రుని ప్రాణ ప్రతిష్ట అమృతమైన పర్వదినాన శంకుస్థాపన చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి గౌరవ కౌన్సిలర్లు,& బ్యాంక్ డైరెక్టర్,& హిందూ మిత్ర యూత్ సభ్యులు పాల్గొన్నారు*


ఇట్లు
మీ.. *హిందు మిత్ర యూత్ అసోసియేషన్*

*ఆజాదీకా అమృత్ మహోత్సవం ముగింపు సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవం కమిటీ సభ్యులు అధ్యక్షులు "ముత్తడి శేఖర్ రెడ్డి గారు" మర...
17/09/2023

*ఆజాదీకా అమృత్ మహోత్సవం ముగింపు సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవం కమిటీ సభ్యులు అధ్యక్షులు "ముత్తడి శేఖర్ రెడ్డి గారు" మరియు ఉపాధ్యక్షులు "చిలిమోజు సంతోష్ కుమార్ గారు" గారిచే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది*

ఈరోజు *స్వామి వివేకానంద జయంతి* , *జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా  పెద్ద అంబర్ పేట్  *హిందూ మిత్ర యువజన సంఘం* ఆఫీస్ లో  ...
12/01/2022

ఈరోజు *స్వామి వివేకానంద జయంతి* , *జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పెద్ద అంబర్ పేట్ *హిందూ మిత్ర యువజన సంఘం* ఆఫీస్ లో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.

*వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ...**నిర్విఘ్నం కురుమే దేవ... సర్వకార్యేషు సర్వదా*మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడ...
10/09/2021

*వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ...*
*నిర్విఘ్నం కురుమే దేవ... సర్వకార్యేషు సర్వదా*

మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ...

*మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు*

ఇట్లు: మీ.. *హిందూ_మిత్ర_యువజన_సంఘం* పెద్ద అంబర్ పేట్

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Hindu Mithra Youth Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Hindu Mithra Youth Association:

Shortcuts

Share