Holy Cross Foundation

Holy Cross Foundation We r here to help the poor people, students, orphans, old age people, and needy.Rural Development.

Environment Protection...

HOLY CROSS FOUNDATION
REGD NO. 646/2014
AC/NO. 29920100020104
IFSC CODE : BARB0MEHDIP

08/03/2026
Free eye checkup camp held for government school students on Thursday  (31-07-2025). The checkup programme conducted by ...
31/07/2025

Free eye checkup camp held for government school students on Thursday (31-07-2025). The checkup programme conducted by Holy cross foundation in association with maxi vision eye hospital, khammam. About 150 students participated in the programme.

Free eye checkup will be held for students on 31-07-2025. Place :  government girls high school, huzurnagar, suryapet di...
30/07/2025

Free eye checkup will be held for students on 31-07-2025.
Place : government girls high school, huzurnagar, suryapet dist, telangana state.

కాశ్మీర్ లోని పహాల్గావ్ ఉగ్ర దాడిలో మృతిచెందిన అమరులకు  27-04-2025 ఆదివారం నాడు హొలీ క్రాస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వ...
27/04/2025

కాశ్మీర్ లోని పహాల్గావ్ ఉగ్ర దాడిలో మృతిచెందిన అమరులకు 27-04-2025 ఆదివారం నాడు హొలీ క్రాస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. సూర్యాపేట జిల్లా.హుజుర్నగర్ పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పట్టణ ప్రజలు పాల్గొని అమరులకు నివాళులర్పించారు.

హోలీ క్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశ రాజ్యాంగ నిర్మాత, భారత రత్న జయంతిని 14-04-2025 న ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్ల...
15/04/2025

హోలీ క్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశ రాజ్యాంగ నిర్మాత, భారత రత్న జయంతిని 14-04-2025 న ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణంలో ని ఆనంద్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో అంబేడ్కరిస్తులు, ఎస్సి సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు.

Celebrating my 10th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
02/04/2025

Celebrating my 10th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలం లింగగిరి గ్రామం ప్రభుత్వ ఆస్పత్రిలో  10-03-2025 న హోలీ క్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  అం...
10/03/2025

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మండలం లింగగిరి గ్రామం ప్రభుత్వ ఆస్పత్రిలో 10-03-2025 న హోలీ క్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

కండ్ల అద్దాల పంపిణీ గురించి ఈరోజు వివిధ పేపర్లలో వొచ్చిన  న్యూస్ క్లిప్పింగ్స్..
21/12/2024

కండ్ల అద్దాల పంపిణీ గురించి ఈరోజు వివిధ పేపర్లలో వొచ్చిన న్యూస్ క్లిప్పింగ్స్..

హైద్రాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హొలీ  క్రాస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత నెలల...
20/12/2024

హైద్రాబాద్ రాజేంద్రనగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హొలీ క్రాస్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత నెలలో కంటి పరీక్షలు నిర్వహించగా, 15 మంది విద్యార్థులకు కంటి సమస్య ఉన్నట్లు గుర్తించాము. వారికి కంటి అద్దాలు అవసరం కాగా, దాతల నుంచి విరాళాలు సేకరించి ఆ డబ్బులతో అద్దాలు కొనుగోలు చేయడం జరిగింది. నేడు శుక్రవారం (20-12-2024)న ఆ విద్యార్థులందరికీ ఉచితంగా కండ్ల అద్దాలు అందజేయడం జరిగింది.

30/11/2024

హైద్రాబాద్ ... రాజేంద్రనగర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఈ విద్యార్థులు మీ సాయం కోసం చూస్తున్నారు. 30 మంది విద్యార్థులు చూపు తగ్గి ఇబ్బంది పడుతున్నారు. వీరందరికి అద్దాలు అనివార్యం. లేదంటే మరింత చూపును కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు మా holy cross foundation సంస్థ ద్వారా ఆర్థిక సాయం చేయొచ్చు లేదా నేరుగా అద్దాలు అందజేయొచ్చు..

Follow us : www.facebook.com/holycrossf

Address

Bhagath Singh Nagar
Hyderabad
500035

Alerts

Be the first to know and let us send you an email when Holy Cross Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Holy Cross Foundation:

Share