06/08/2026
తరగతి గదిలోనే పాము కాటు… చిన్నారి మృతి!
నారాయణపేట జిల్లా ఎక్నాస్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.
8 ఏళ్ల రంజిత్ ప్రాణం పోవడానికి కారణమైన నిర్లక్ష్యం ఎవరిది?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత ఎక్కడ?
ఈ విషాద ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
రంజిత్ కుటుంబానికి న్యాయం చేయాలి!
Anumula Revanth Reddy