Vandemataram Foundation

Vandemataram Foundation Official page of Vandemataram Foundation The dropout rate is between 19% to 36% depending upon the class and poverty level of the child’s family.

Background

A school is a place where each one of us have learnt to live and graduated into the world to become what we are today and what we would be tomorrow. The simple word ‘my school’ sends most of us, if not all, down the memory lane with loads of nostalgic images and childhood playfulness. Over 79% of the out-of-school children belong to the rural areas, SC/ST children account for nearly 11.5% of the total out-of-school children. The most common cause for remaining out of school was household work, taking care of siblings and working to improve the family income. The dropout rates in Mahabubnagar, Medak, Warangal, Nizamabad (above 50%) and Nalgonda (above 40%) are very high and need urgent attention. (Source: Andhra Pradesh report on Sarva Siksha Abhiyan)

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 💐🙏
05/09/2026

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు 💐🙏

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 💐🙏
04/09/2026

శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 💐🙏

గురు పూర్ణిమ శుభాకాంక్షలు 💐🙏
29/07/2026

గురు పూర్ణిమ శుభాకాంక్షలు 💐🙏

27/07/2026
26/07/2026
సమసమాజ నిర్మాణ వేదిక, సమానత్వ పునాది మన ప్రభుత్వ పాఠశాల. సామాజిక దేవాలయమైన మన ఊరి బడి పరిరక్షణ బాధ్యత వహిద్దాం. చదువు కొ...
15/06/2026

సమసమాజ నిర్మాణ వేదిక, సమానత్వ పునాది మన ప్రభుత్వ పాఠశాల.

సామాజిక దేవాలయమైన మన ఊరి బడి పరిరక్షణ బాధ్యత వహిద్దాం.

చదువు కొనుక్కోలేని అణగారిన బిడ్డల ఆత్మగౌరవ ప్రతీక ప్రభుత్వ పాఠశాల.

బడుగు బిడ్డల భవిత కు భరోసానిద్దాం. మన ఊరి బడికి చేయూత నివ్వండి.

*పేదవిద్యార్థుల ఆశాజ్యోతి*ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి స్ఫూర్తి కిరీటి...*సేవకు ప్రతిరూపం* వందేమాతరం ఫౌండేషన్ *రవీందర్ ...
05/05/2026

*పేదవిద్యార్థుల ఆశాజ్యోతి*

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి స్ఫూర్తి కిరీటి...

*సేవకు ప్రతిరూపం*
వందేమాతరం ఫౌండేషన్
*రవీందర్ గారు...*
54వ పుట్టిన రోజు సందర్భంగా....
శుభాకాంక్షలు💐

*నిండు నూరేళ్లు చిరునవ్వుతో*

పేద,బలహీన వర్గాల పిల్లల వారి కుటుంబాలలోవెలుగునింపాలనికోరుకుంటు...🙏

ఉగాది శుభాకాంక్షలు 💐🙏
18/03/2026

ఉగాది శుభాకాంక్షలు 💐🙏

💐🙏
08/03/2026

💐🙏

Address

Plot No. 16, Sy. No 44, Sarigama City, Manneguda
Hyderabad
501510

Alerts

Be the first to know and let us send you an email when Vandemataram Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vandemataram Foundation:

Shortcuts

Share