19/12/2025
బీసీ జెఏసి ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సమాచార సేకరణ...
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ జేఏసీ సైనికులకు అలాగే బిసి కుల అభిమానులకు విజ్ఞప్తి.
మీ మీ మండలంలో మీ గ్రామంలో మన బీసీ అభ్యర్థులు పోటీ చేసి గెలిచిన వారి వివరాలు అలాగే పోటీ చేసి ఓడిపోయిన వారి వివరాలు ఇవ్వండి. ముందుగా రాజకీయంగా ముందడుగు వేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. గెలుపు ఓటములు మన చేతిలో లెవ్వు కానీ ప్రయత్నం చెయ్యడం మన చైతన్యం. ఆ ప్రయత్నం లో మనం ముందు ఉన్నాం.ఈ సమాచారం రేపటి బిసి యువత కు స్ఫూర్తి నిస్తుంది. బిసి కులాలలో లో ఒక ధైర్యాన్ని నింపుతుంది. భవిష్యత్ లో రాజకీయాల లోకి వచ్చే వాళ్లకు మానసిక ధైర్యాన్ని నింపుతుంది..
మీరు వివరాలు పంపవలసిన WhatsApp నంబర్ : Ph. 09247896607
వివరాలు ఈ వరుస క్రమం లో ఇవ్వగలరు:
1.అభ్యర్థి పేరు:::
2.సర్పంచ్/ఉప సర్పంచ్/వార్డు సభ్యులు: గెలుపు/ఓటమి
3.*అభ్యర్థి ఊరు పేరు*:::
4.*అభ్యర్థి మండలం*...
5..*అభ్యర్థి జిల్లా*:::
6..*అభ్యర్థి Ph Number*:::
*మీకు తెలిసిన వాళ్ళు ఎవరు అభ్యర్థులు ఉన్న తప్పకుండ సమాచారం ఇవ్వగలరు*..
ఇట్లు :-
బీసీ జేఏసీ తెలంగాణ కమిటీ
Ph: 092478 96607