NBK Seva Samithi

NBK Seva Samithi Anna gari assisulatho... Mana Balayy Babu anda tho..Prajala kosam ..."NBK SEVA SAMITHI"....

ప్రియమైన అందరికీ,మన చిన్న సహాయం ఎవరికో ఒకరి ప్రాణాన్ని కాపాడగలదు 🙏*థలసేమియా పిల్లల కోసం నిర్వహిస్తున్న ఈ మహత్తర రక్తదాన ...
21/05/2026

ప్రియమైన అందరికీ,

మన చిన్న సహాయం ఎవరికో ఒకరి ప్రాణాన్ని కాపాడగలదు 🙏

*థలసేమియా పిల్లల కోసం నిర్వహిస్తున్న ఈ మహత్తర రక్తదాన శిబిరానికి ఎక్కువ మందికి సమాచారం చేరేలా, దయచేసి మీ WhatsApp Status లో Blood Donation Camp పోస్టర్‌తో పాటు Google Form registration link ను తప్పకుండా ఉంచండి*.

మీ ఒక్క Status చూసి ఇంకొంత మంది రక్తదానానికి ముందుకు రావచ్చు. ఇది పార్టీలు, సంస్థలు, వర్గాలు అన్నిటికీ అతీతంగా — మానవత్వం కోసం చేస్తున్న సేవ. ❤️🩸

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeeMdg0rhvlZvqQ_PwlpxMtNbHPY63sp97KXEI-zl5GEGkLig/viewform?pli=1

🩸 మెగా రక్తదాన శిబిరం
📅 తేదీ: జూన్ 7, 2026 (ఆదివారం)
⏰ సమయం: ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు
📍 వేదిక: ఎన్ టి ఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్, జూబిలీహిల్ల్స్, హైదరాబాద్

  😘  ❤ #జైబాలయ్య  #జైజైబాలయ్య ✊       🦁
20/05/2026

😘

#జైబాలయ్య #జైజైబాలయ్య ✊






🦁

17/05/2026
"నటసింహా యువరత్న పద్మభూషణ్  నందమూరి బాలకృష్ణ" గారు"పూర్తి స్థాయి పంచెకట్టు"తో నటించిన సూపర్ హిట్  గ్రామీణ కుటుంబ కథా చిత...
14/05/2026

"నటసింహా యువరత్న పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ" గారు"పూర్తి స్థాయి పంచెకట్టు"తో నటించిన సూపర్ హిట్ గ్రామీణ కుటుంబ కథా చిత్రం
"ప్రెసిడెంట్ గారి అబ్బాయి"

బాలయ్య నోటి వెంట డైనమెట్స్‌లా పేలిన డైలాగులు..‘‘నీకు ఆగ్రహం వస్తే రెచ్చగొడతావ్.. నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చితక...
07/05/2026

బాలయ్య నోటి వెంట డైనమెట్స్‌లా పేలిన డైలాగులు..

‘‘నీకు ఆగ్రహం వస్తే రెచ్చగొడతావ్.. నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చితక్కొడతాను’’..

‘‘స్టేషన్ వదిలిపెట్టి సెంటర్‌కెళ్దామా.. రెడీ.. ఒంటిమీద ఖాకీ బట్టలుంటేనే నేను ఇన్‌స్పెక్టర్‌ని, లేకపోతే నిన్ను మించిన రౌడీనిరా.. కమాన్.. ఏ సెంటర్‌కెళ్లి కొట్టుకుందాం.. జగదాంబ, శరత్, సగం.. చెప్పు’’..

🦁💥




The Stars Align ✨A Festival Awaits 💥💥  ❤‍🔥
01/05/2026

The Stars Align ✨
A Festival Awaits 💥💥

❤‍🔥

Address

Hyderabad
500072

Alerts

Be the first to know and let us send you an email when NBK Seva Samithi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to NBK Seva Samithi:

Share