GOUDS Yuvasena Hyderabad

GOUDS  Yuvasena  Hyderabad ☻/ AIM TO MAKE ALL GOUDS TOGETHER
/▌♥♥
/ \ ♥♥

తెలంగాణ PCC అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నీ నియమించిన AICC.Mahesh Kumar Goud appointed as President of Telangana PCC.
06/09/2024

తెలంగాణ PCC అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ నీ నియమించిన AICC.

Mahesh Kumar Goud appointed as President of Telangana PCC.

👉🏾 Choose Progress✌🏿Vote For Congress🗳 Vote Jagadeeshwar
15/11/2023

👉🏾 Choose Progress
✌🏿Vote For Congress
🗳 Vote Jagadeeshwar


11/11/2023

శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ఏవరికీ మద్దతు ఇవ్వలేదు...

అరెకపూడి గాంధీకే... గౌడ సంఘం సీనియర్ నేతల స్పష్టీకరణ... శీర్షికన ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం ప్రజాస్వామ్యయుతంగా, పార్టీలకు అతీతంగా ఏర్పడిన స్వతంత్ర సంఘం. ఈ సంఘం ఏ పార్టికి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ పనిచేయదు. సంఘ సభ్యులు తమ మద్దతు ఎవరికైనా తెలుపునే స్వేచ్ఛ ఉంటుంది. ఐతే ఈ సంఘంలోని కొందరు సభ్యలు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక పార్టీ అభ్యర్థికి వ్యక్తిగతంగా మద్ధతు తెలిపారు. వారి నిర్ణయంతో సంఘంకు సంబంధం లేదు. ఈ అభిప్రాయాలు మొత్తం సంఘం ఆమోదంగా సదరు పత్రిక వక్రీకరించింది. ఈ వ్యవహారం పట్ల సంఘం తీవ్రంగా స్పందిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సభ్యులందరు జాగ్రత్త వహిస్తారని సూచిస్తున్నాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సంఘం సభ్యులు అందరూ సంయమనం పాటిస్తారని ఆశిస్తున్నాం.

దొంతి లక్ష్మీనారాయణ గౌడ
అధ్యక్షులు - శేరిలింగంపల్లి గౌడ సంక్షేమ సంఘం

18/08/2023

Address

Hyderabad

Telephone

9000990739

Website

Alerts

Be the first to know and let us send you an email when GOUDS Yuvasena Hyderabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to GOUDS Yuvasena Hyderabad:

Share