Gramabharathi

Gramabharathi Grama Bharathi is registered as an NGO
which works on Edu, Culture, Women, Natural farming villages

23/09/2026
ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారి సదస్సులు  శ్రీ బాగయ్య గారిచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో సంత ప్రారంభమవుతుంది
23/09/2026

ఆర్ఎస్ఎస్ అఖిలభారత కార్యకారి సదస్సులు శ్రీ బాగయ్య గారిచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో సంత ప్రారంభమవుతుంది

20/09/2026
20/09/2026

ఒకే ఊరు.. ఒకే గణపతి.. 50 ఏళ్లుగా ఇదే సంప్రదాయం! 🙏❤️

నారాయణపేట జిల్లా ఎక్లాస్‌పూర్‌లో వినాయక చవితిని ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. దాదాపు 50 ఏళ్లుగా గ్రామం మొత్తం కలిసి ఒకే గణపతిని ప్రతిష్ఠించి.. ఐకమత్యంతో పండుగ జరుపుకుంటున్నారు.

తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి నైవేద్యాలు తీసుకొచ్చి గణనాథుడికి సమర్పించడం ఇక్కడి మరో ప్రత్యేకత. తరాలు మారుతున్నా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. గ్రామస్తులంతా ఒక్క కుటుంబంలా వేడుకలు జరుపుకోవడం ఆకట్టుకుంటోంది.



[Eklaspur, Narayanpet, Ganesh Chaturthi, One Village One Ganesha, 50 Year Tradition, Ganapathi Festival, Village Unity, Telangana Culture, Ganesh Festival, Cultural Events]

Address

1-9-714, Markaz Marayada Apartments, Flat No. A-105, Adikmet, Near Flyover, Opp: Hanuman Temple
Hyderabad
500044

Alerts

Be the first to know and let us send you an email when Gramabharathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gramabharathi:

Shortcuts

Share