Council for Citizen Rights

Council for Citizen Rights To educate and to create awareness for supporting the people of India for their participation in the

07/04/2026
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులకు సిసిఆర్ సంస్థ ఆర్టీఐ ఆక్ట్ ట్రైనింగ్CCR సభ్యులకు నమస్కారం 🙏ఇటీవల రాష్ట్ర ...
20/02/2026

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ అధికారులకు సిసిఆర్ సంస్థ ఆర్టీఐ ఆక్ట్ ట్రైనింగ్

CCR సభ్యులకు నమస్కారం 🙏

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో (Former Chief Secretary, Vice Chairperson & Director General of Training) AI శిక్షణ కార్యక్రమంపై సమావేశం జరిగింది.

ఇప్పుడు అదే ఛానల్ మరియు సమన్వయాన్ని ఉపయోగించి, RTI Act అమలు బలోపేతం కోసం గ్రూప్–1, గ్రూప్–2 అధికారులు మాత్రమే కాదు, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని అధికారులకు దశలవారీగా RTI శిక్షణ కార్యక్రమాలు చేపట్టే ఆలోచనలో ఉన్నాము.

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో RTI చట్టం ప్రతి మూలకు చేరేలా వ్యవస్థాత్మక శిక్షణ ఇవ్వడం మన లక్ష్యం.

త్వరలో ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌ను కలిసి సహకారం కోసం చర్చించనున్నాము.

RTI నిపుణులు, సీనియర్ సభ్యులు మరియు అత్యంత చురుకైన CCR సభ్యులు సిద్ధంగా ఉండండి.
మన సమయం వచ్చింది — వ్యవస్థాత్మక మార్పు తీసుకురావాలి.

ధన్యవాదాలు 🇮🇳

https://www.facebook.com/share/p/1Dx2wWkgzq/

📢 CCR - ASR పాడేరు జిల్లా కమిటీ (2026-2028)Council for Citizen Rights (CCR) - ASR పాడేరు జిల్లా కమిటీ (2026–2028) లో కొత...
20/02/2026

📢 CCR - ASR పాడేరు జిల్లా కమిటీ (2026-2028)

Council for Citizen Rights (CCR) - ASR పాడేరు జిల్లా కమిటీ (2026–2028) లో కొత్తగా ఎంపికైన సభ్యులకు హృదయపూర్వక అభినందనలు 🎉

1. శ్యామ్యూల్ వగ్గు – జిల్లా ఇన్‌చార్జి & ఐడి కార్డ్ ఇన్‌చార్జి,
2. కిలో కామరాజు – జిల్లా కోఆర్డినేటర్,
3. కొర్ర శ్రీను – ప్రెస్ కోఆర్డినేటర్,
4. గెమ్మెలి కామేశ్వరరావు – మండల ఇన్‌చార్జి,
5. మట్టం కేశవరావు పడాల్ – మండల ఇన్‌చార్జి,
6. గెమ్మెలి అర్జున్ – సభ్యుడు,
7. పాంగి చిరంజీవి – సభ్యుడు

మీ అందరికీ ఈ బాధ్యతలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ నిజాయితీగా, సేవాభావంతో పనిచేస్తారని మా నమ్మకం.

మన లక్ష్యం సింపుల్ — ప్రజల హక్కుల కోసం నిలబడటం, సమస్యలను వినటం, సాధ్యమైనంతవరకు పరిష్కారం దోవ చూపటం.

మనమందరం ఒక టీమ్‌గా కలిసి పనిచేస్తే ASR పాడేరు జిల్లాలో మంచి మార్పు తీసుకురాగలం.

https://www.facebook.com/share/p/1Deq34ucEF/

అందరికీ స్వాగతం 🤝
ముందుకు కలిసి సాగుదాం.

ప్రెస్ నోట్:​పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా:అల్లూరి జిల్లాలో గత 4నెలలు కాలం లో తేదీ 11/09/2025 దిన క్లినికల్ ఏష్టబ్ల...
10/02/2026

ప్రెస్ నోట్:
​పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా:
అల్లూరి జిల్లాలో గత 4నెలలు కాలం లో తేదీ 11/09/2025 దిన క్లినికల్ ఏష్టబ్లేషన్ మరియు కంజుమర్ ఫ్రొటెక్షన్ యాక్ట్ 2010 అనుసరించి ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ స్థాయి వైద్య వసతులు కల్పించి, పేద ప్రజలకు మెరుగైన చికిత్స అందించాలని కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (CCR)వినతి పత్రము ఇవ్వటం జరిగింది దీనికి. 9/02/2026 దిన సోమవారం నాడు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) కార్యాలయంలో సిసిఆర్ ప్రతినిధులు సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సెక్షన్ 6 (1)ప్రకారం సమాచారం నిమిత్తం దరఖాస్తును సమర్పించారు.
​ఈ సందర్భంగా సిసిఆర్ జిల్లా సభ్యులు మాట్లాడుతూ.. జిల్లాలోని గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు, మందులు మరియు అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉండాలని, వైద్య సేవల విషయంలో పారదర్శకత అవసరమని ఆయన తెలిపారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ఈ ఆర్టీఐ దరఖాస్తు వేసినట్లు వెల్లడించారు.
​ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
ఈ కార్యక్రమంలో సిసిఆర్ జిల్లా సభ్యులు కే. కామరాజు, పి. చిరంజీవి, ఎమ్. కేశవరావు పడాల్, ఎమ్. బుచ్చిబాబు, కే. బాబురావు, కే. శివ తదితరులు పాల్గొన్నారు.

10/01/2026
National Consumer Day.
24/12/2025

National Consumer Day.

Address

Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when Council for Citizen Rights posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Council for Citizen Rights:

Share