𝐁𝐫𝐬 𝐆𝐮𝐥𝐚𝐛𝐢 𝐒𝐚𝐢𝐧𝐲𝐚𝐦

𝐁𝐫𝐬 𝐆𝐮𝐥𝐚𝐛𝐢 𝐒𝐚𝐢𝐧𝐲𝐚𝐦 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 𝐁𝐫𝐬 𝐆𝐮𝐥𝐚𝐛𝐢 𝐒𝐚𝐢𝐧𝐲𝐚𝐦, Community Organization, Telangana Bhavan, Bhavani Nagar, BanjarsHills, Hyderabad.

07/08/2026

రోడ్డు ప్రారంభించి 15 రోజులు కాలేదు..
డబుల్ ఇంజన్ సర్కార్ అంటే
మాములుగా ఉండదు మరి 😜😜😜😜

🔥🔥🔥🔥
07/08/2026

🔥🔥🔥🔥

"రైతు బంధు" ద్వారా 11 విడతల్లో 70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో  72910 కోట్లు జమ చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్.రైతు బంధ...
06/08/2026

"రైతు బంధు" ద్వారా 11 విడతల్లో 70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 72910 కోట్లు జమ చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్.

రైతు బంధువుడు కేసీఆర్ 🙏🙏🙏

ఎవరు ఎన్ని మాట్లాడినా... నిజాన్ని మార్చలేరు!దేశవ్యాప్తంగా రైతులకు పంట పెట్టుబడి సాయం అనే ఆలోచనకు నాంది పలికింది తెలంగాణ!...
06/08/2026

ఎవరు ఎన్ని మాట్లాడినా... నిజాన్ని మార్చలేరు!

దేశవ్యాప్తంగా రైతులకు పంట పెట్టుబడి సాయం అనే ఆలోచనకు నాంది పలికింది తెలంగాణ!

"రైతు బంధు"తో రైతు గౌరవాన్ని నిలబెట్టిన నాయకుడు కేసీఆర్.

తెలంగాణలో ప్రారంభమైన రైతు సంక్షేమ దారిని... నేడు దేశమంతా అనుసరిస్తోంది.

రైతు బంధు... ఒక పథకం కాదు, దేశానికి దిశానిర్దేశం!

06/08/2026

పదవీ త్యాగంతో మొదలైన కేసీఆర్ గారి ఉద్యమ పంథా..
యాచించి కాదు.. శాశించి, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను తెచ్చే అనే వరకు సాగింది.

జై కేసీఆర్ 🔥🔥✊✊

హైడ్రాలో రూ. 10.80 కోట్లు స్కాంఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్‌ ఎన్‌వోసీ వ్యవహారంలో తవ్వేకొద్దీ బయటపడుతున్న అవినీతికాలేజీకి రూ....
06/08/2026

హైడ్రాలో రూ. 10.80 కోట్లు స్కాం

ఇంటర్ కాలేజీల నకిలీ ఫైర్‌ ఎన్‌వోసీ వ్యవహారంలో తవ్వేకొద్దీ బయటపడుతున్న అవినీతి

కాలేజీకి రూ. 6 లక్షలు చొప్పున 180 కాలేజీల నుంచి సుమారు రూ. 10.80 కోట్లు వసూళ్లు

తెర వెనుక డీఐఈవోలు, ఉన్నతాధికారులు, హైడ్రా అధికారుల వరకు జోరుగా పంపకాలు

ఇంటర్ విద్యా కార్యదర్శి గుర్తించే వరకు బయటపడని హైడ్రా నకిలీ ఫైర్‌ ఎన్‌వోసీల స్కాం

ఈ స్కాంలో హైడ్రా అధికారులతో పాటు సిబ్బంది పాత్ర ఉన్నట్లు వినిపిస్తున్న ఆరోపణలు

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలిసే ఈ స్కాం జరిగినట్లు వ్యక్తమవుతున్న అనుమానాలు

ఏటా ఇదే తంతు.. హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీతో యథేచ్ఛగా కాలేజీలకు ఎన్‌వోసీలు

అగ్నిమాపక విభాగాన్ని హైడ్రాలో విలీనం చేసిన తర్వాత మొదలైన నకిలీ ఎన్‌వోసీల తంతు

కాలేజీ భవనాలన్నీ 15 మీటర్ల లోపు ఉండటంతో వసూళ్ల దందాతో రెచ్చిపోయిన వైనం

6 నెలల క్రితమే నకిలీ ఎన్‌వోసీలపై అందిన ఫిర్యాదులు.. పట్టించుకోని హైడ్రా అధికారులు

తాజా తనిఖీలతో స్కాం బట్టబయలు.. ఇప్పటికీ కాలేజీల జాబితాను రహస్యంగా ఉంచిన హైడ్రా.

06/08/2026

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏🙏

జై కేసీఆర్ 🔥🔥🔥✊✊
06/08/2026

జై కేసీఆర్ 🔥🔥🔥✊✊

Address

Telangana Bhavan, Bhavani Nagar, BanjarsHills
Hyderabad
500034

Website

Alerts

Be the first to know and let us send you an email when 𝐁𝐫𝐬 𝐆𝐮𝐥𝐚𝐛𝐢 𝐒𝐚𝐢𝐧𝐲𝐚𝐦 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share