𝐁𝐫𝐬 𝐆𝐮𝐥𝐚𝐛𝐢 𝐒𝐚𝐢𝐧𝐲𝐚𝐦

Directions

𝐁𝐫𝐬 𝐆𝐮𝐥𝐚𝐛𝐢 𝐒𝐚𝐢𝐧𝐲𝐚𝐦 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from 𝐁𝐫𝐬 𝐆𝐮𝐥𝐚𝐛𝐢 𝐒𝐚𝐢𝐧𝐲𝐚𝐦, Telangana Bhavan, Bhavani Nagar, BanjarsHills, Hyderabad.

09/10/2026

కేసీఆర్ ఉన్నప్పుడే గౌరమ్మ..
బతుకంతా పచ్చగుండెనే గౌరమ్మ! 🎼

ఇంటికి నల్లొచ్చెనే గౌరమ్మ..
చేనుకు నీళ్లిచ్చెనే గౌరమ్మ! 🎶

09/10/2026

సిరిమల్లెలో.. రాగి మల్లెలో.. DJ Version 🥁🔥

దుమ్మురేపుతున్న బతుకమ్మ పాట 🎶💃🔥

https://youtu.be/DbM01jbe4Uc

బినామీ కంపెనీతో రూ. 5000 కోట్ల భూకబ్జారోజురోజుకి పెరుగుతున్న రేవంత్ అక్రమాల చిట్టారేవంత్ బినామీల స్కాంలపై సంచలన విషయాలు ...
09/10/2026

బినామీ కంపెనీతో రూ. 5000 కోట్ల భూకబ్జా

రోజురోజుకి పెరుగుతున్న రేవంత్ అక్రమాల చిట్టా

రేవంత్ బినామీల స్కాంలపై సంచలన విషయాలు బయటపెట్టిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్

రేవంత్ బినామీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ రూ.5000 కోట్ల విలువైన భూములను కబ్జా చేశారు

జవహర్‌నగర్ సర్వే నెం. 12 భూమిని 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం జెన్‌పాక్ట్ కంపెనీకి ఇచ్చింది

కానీ ఇప్పుడు నెల్లూరుకు చెందిన రేవంత్ బినామీ కేఎల్ఎస్ఆర్ వాళ్లు స్థలాన్ని కబ్జా చేశారు

అదే సర్వే నెం. 12లో 449 ఎకరాల భూమిని రేవంత్ తనఖా పెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు

నెల్లూరుకు చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు రేవంత్ కాంట్రాక్టులు అప్పజెప్తూనే ఉంటాడు

రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా గిఫ్ట్‌గా ఇచ్చిన కారులోనే తిరిగేవాడు

ఆ సంస్థ రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, విచారణ చేస్తున్నామని ఇప్పటికే ఈడీ చెప్పింది

రేవంత్ రెడ్డి 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నాడు

ఎకరం రూ.200 కోట్లు విలువైన భూములను ఎకరానికి కేవలం రూ.17 కోట్లకే తాకట్టు పెట్టారు

రేవంత్ భాగోతం బయటపెడుతున్నానని నన్ను బెదిరిస్తున్నారు.. ఏం పీక్కుంటారో పీక్కొండి

హరీశ్ రావు పరువు నష్టం దావా కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లకు సమన్లు జారీ చేసిన నాంపల...
09/10/2026

హరీశ్ రావు పరువు నష్టం దావా కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లకు సమన్లు జారీ చేసిన నాంపల్లి కోర్టు సమన్లు

అక్టోబర్ 29న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు

తనపై నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేశారంటూ గతంలో పరువు నష్టం దావా వేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

09/10/2026

మద్యం మత్తులో పొట్టు పొట్టు తన్నుకున్న
కాంగ్రెస్ నాయకులు, పోలీసులు

సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డిపల్లిలోని ఓ రిసార్టులో జరిగిన పుట్టినరోజు వేడుకలకు కాంగ్రెస్ నాయకులతో కలిసి హాజరైన పోలీసులు

ఈ పార్టీలో కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదం చెలరేగి, వారిపై దాడి చేసిన కానిస్టేబుల్

09/10/2026

నెల్లూరుకు చెందిన KLSR ఇన్ఫ్రా సంస్థకు రేవంత్ రెడ్డి కాంట్రాక్టులు అప్పజెప్తూనే ఉంటాడు.

రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు KLSR ఇన్ఫ్రా సంస్థ గిఫ్ట్‌గా ఇచ్చిన కారులోనే తిరిగేవాడు.

ఆ సంస్థ రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, విచారణ చేస్తున్నామని ఈడీ చెప్పింది.

అన్ని కాంట్రాక్టులు అదే సంస్థకు ఎందుకు ఇస్తున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలి.

రేవంత్ రెడ్డి 818 ఎకరాలు తాకట్టు పెట్టిన దాంట్లో ఒక స్థలం.. జవహర్‌నగర్ సర్వే నంబర్ 12లో ఉన్న భూమిని 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం జెన్‌పాక్ట్ అనే ఐటీ కంపెనీకి ఎకరానికి రూ.28 లక్షల చొప్పున ఇచ్చింది.

కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ KLSR వాళ్లు ఈ జెన్‌పాక్ట్ స్థలాన్ని కబ్జా చేశారు.

ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.5 వేల కోట్లు.

ఈ 50 ఎకరాల భూమిని KLSR వాళ్లకు ఎలా ఇచ్చారు? ఎవరు అనుమతి ఇచ్చారు?

- మన్నె క్రిశాంక్

09/10/2026
09/10/2026

మెడికవర్ హాస్పిటల్ ముందు నిలబడిన వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తామని పోలీసుల బెదిరింపు.

09/10/2026

కాంగ్రెసు వచ్చింది..
కాలం పోయింది.. కరెంటు పోయింది!

కేసీఆర్ ఉన్నపుడే గౌరమ్మ..
బతుకంతా పచ్చగా ఉండే గౌరమ్మ!

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన
బతుకమ్మ పాట* 🎶💃🔥

Watch it: https://youtu.be/iJa0tC-FDAI

09/10/2026

బ్రేకింగ్ న్యూస్ 🔥🔥🔥🔥

రేవంత్ రెడ్డి 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నాడు

ఒక్క ఎకరం రూ.200 కోట్లు ఉన్న భూమిని, ఎకరానికి రూ.17 కోట్లకే తాకట్టు పెట్టారు

ఇజ్జత్‌నగర్ (శేరిలింగంపల్లి)లో సర్వే నంబర్ 5/2–5/23లోని 26 ఎకరాలు, మొకిలాలో సర్వే నంబర్ 96లోని 41 ఎకరాలు, మియాపూర్ సర్వే నంబర్ 21లోని 105 ఎకరాలు, ఇస్నాపూర్‌లో సర్వే నంబర్ 496లోని 27 ఎకరాలు, ఇంజాపూర్ 126/Pలోని 22 ఎకరాలు, చిలుకూరు సర్వే నంబర్ 472లోని 49 ఎకరాలు, పఠాన్‌చెరు సర్వే నంబర్ 639లోని 17 ఎకరాలు, గాజులరామారంలో సర్వే నంబర్ 220/Pలోని 44 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 12లోని 449 ఎకరాలు, జవహర్‌నగర్ సర్వే నంబర్ 706లోని 35 ఎకరాలు

31-03-2026 నాటికి హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతాలో రూ.275 కోట్లు మాత్రమే ఉన్నాయి. కానీ, జూన్ 30 నాటికి అదే బ్యాంకు ఖాతాలో రూ.10 వేల కోట్లు జమ అయ్యాయి

అంటే అతి తక్కువ ధరకు మన భూములను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చుకున్నాడు

– బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్

Address

Telangana Bhavan, Bhavani Nagar, BanjarsHills
Hyderabad
500034

Website

Alerts

Be the first to know and let us send you an email when 𝐁𝐫𝐬 𝐆𝐮𝐥𝐚𝐛𝐢 𝐒𝐚𝐢𝐧𝐲𝐚𝐦 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share