13/05/2026
🚩 పంచముఖి హనుమాన్ వ్యాయామశాల కమిటీ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాలుగా హనుమాన్ జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము.
ఈసారి కూడా యువతలో ఐక్యత, ధర్మ రక్షణ, సమాజ చైతన్యం కోసం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము.
కానీ ఫండ్స్ కోసం వెళ్లినప్పుడు “మేము ఇవ్వము” అంటూ అవమానించిన సందర్భాలు ఎదురయ్యాయి.
అయినా…
మా ప్రయాణం ఆగదు 💪
ఇది మా కోసమే కాదు…
మన సమాజం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ✊🚩
దేవాలయ భూముల పరిరక్షణ నుంచి సమాజ సమస్యల వరకు ఎన్నో విషయాల్లో మేము ముందుండి పోరాడాము.
ఈ ర్యాలీ ఐక్యతకు ప్రతీక 🔥
🚩 జై శ్రీరామ్
🚩 జై హనుమాన్