Human Rights Forum

Human Rights Forum Human Rights Forum (HRF) was formed in October 1998.

Human Rights Forum (HRF) was formed in October 1998 with a strong understanding that violation or denial of rights arises in all situations of structured oppression and inequality and the democratic aspirations arising from all such situations, and resistance to such oppression, whether organized or not, whether collective or isolated, are equally important for the Rights movement: theoretically, practically and organizationally.

11/06/2026
09/06/2026
అలుపెరుగని హక్కుల పోరాట యోధుడు, మానవ హక్కుల వేదిక వ్యవస్థాపక సభ్యులు సుబ్బారావు సార్ ఇవ్వాళ ఉదయం మిర్యాలగూడలో వృద్ధాప్య ...
04/06/2026

అలుపెరుగని హక్కుల పోరాట యోధుడు, మానవ హక్కుల వేదిక వ్యవస్థాపక సభ్యులు సుబ్బారావు సార్ ఇవ్వాళ ఉదయం మిర్యాలగూడలో వృద్ధాప్య సమస్యలతో మరణించారు. వారు ఎందరికో సామాజిక చైతన్య స్పూర్తి ప్రధాత. నికార్సైన హేతువాది. వారికి మా వినమ్ర నివాళి.

జోహార్లు సుబ్బారావు సర్

పట్టాలు మార్పుచేసిన రెవిన్యూ అధికారులను సస్పెండ్ చేయాలిఅక్రమార్జనే పరమావధిగా రివిన్యూ అధికారులు చేస్తున్న అక్రమాలపై ఉన్న...
03/06/2026

పట్టాలు మార్పుచేసిన రెవిన్యూ అధికారులను సస్పెండ్ చేయాలి

అక్రమార్జనే పరమావధిగా రివిన్యూ అధికారులు చేస్తున్న అక్రమాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేసి బాధ్యులను విధులనుండి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని – మానవహక్కుల వేదిక డిమాండ్

Press Statement: https://humanrightsforum.org/pattalu-marchesina-revenue-adhikarulanu-suspend-cheyali/

Address

Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when Human Rights Forum posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Human Rights Forum:

Share