Akella Foundation

Akella Foundation Service to mankind is service to GOD

ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు .. దీపావళి పండగ శుభాకాంక్షలు..
31/10/2024

ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు .. దీపావళి పండగ శుభాకాంక్షలు..

చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచి...
12/10/2024

చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి ప్రతీక దసరా పండుగ. చెడు ఎంత దుర్మార్గమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుంది.
ఆ దుర్గామాత ఆశీస్సులతో
"ఆకెళ్ళ ఫౌండేషన్" సభ్యులకు, బంధుమితృలకు మరియు శ్రేయోభిలాషులకు,
శుభాలు కలగాలని, అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటూ...
విజయదశమి శుభాకాంక్షలు.. 💐💐💐

ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులకు, మితృలకు, శ్రేయోభిలాషులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..
01/01/2024

ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులకు, మితృలకు, శ్రేయోభిలాషులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..

"ఆకెళ్ళ ఫౌండేషన్"మన ఫౌండేషన్ లో కీలక సభ్యులు శ్రీ పేరి శివ కుమార్ గారు తన తండ్రి గారైన "స్వర్గీయ శ్రీ కృష్ణ సోమయాజులు" గ...
06/12/2023

"ఆకెళ్ళ ఫౌండేషన్"

మన ఫౌండేషన్ లో కీలక సభ్యులు శ్రీ పేరి శివ కుమార్ గారు తన తండ్రి గారైన "స్వర్గీయ శ్రీ కృష్ణ సోమయాజులు" గారి "శత జయంతోత్సవాల"
( 1923 - 2023 ) సందర్భంగా మన ఫౌండేషన్ ద్వారా ఏవైనా సేవా కార్యక్రమాలు నిర్వహించమని కోరుతూ, అందుకు అయ్యే ఖర్చు పూర్తిగా తాను భరించగలనని చెప్పడం జరిగింది...

వారి అభీష్టానుసారం
07-12-2023, గురువారం నాడు,
ముషీరాబాద్, హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ పక్కన ఉన్న,
"హోమ్ ఫర్ ది ఏజ్డ్" లో ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది...

ఆసక్తి ఉన్న మన సభ్యులు వేదిక దెగ్గరకు ఉదయం 11.30 గంటలకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొనవచ్చు..

తదుపరి సికింద్రాబాద్ మినర్వా హోటల్ లో మన సభ్యులకు మధ్యాహ్న భోజనం...

పిమ్మట 3.30 గంటల నుండి, ముషీరాబాద్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో , ముందే నిర్వహించబడిన వ్యాస రచన మరియు వక్తృత్వ పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతి ప్రదానం.. ఇతర విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ, పిమ్మట టీచర్లకు సన్మానం చేయడంతో కార్యక్రమం ముగుస్తుంది ..

ఆసక్తి ఉన్న మన సభ్యులను పైన తెలుపబడిన కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొనమని మనవి ..

ఒకవేళ అన్ని కార్యక్రమాలలో పాల్గొనడం వీలుకాని సభ్యులు .. మధ్యాహ్నం లంచ్ నుండి విచ్చేసి ..స్కూల్ లో జరిగే కార్యక్రమంలో అయినా పాల్గొనవచ్చు ..

నోట్ : పాల్గొనదలచిన సభ్యులు ముందుగా తెలియపరిచిన యెడల భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడంలో సులువవుతుంది అని గమనించగలరు....

Akella Foundation  wishes a very happy Ganesh chaturthi to it's members, friends and well wishers...ఓం గం గణపతయే నమః 🙏🙏🙏
18/09/2023

Akella Foundation wishes a very happy Ganesh chaturthi to it's members, friends and well wishers...

ఓం గం గణపతయే నమః 🙏🙏🙏

Extending a helping hand for Eturnagaram flood victims:Everyone is aware of the havoc caused by the recent floods in the...
20/08/2023

Extending a helping hand for Eturnagaram flood victims:

Everyone is aware of the havoc caused by the recent floods in the Eturnagaram agency area, Mulugu district - Warangal, Telangana, which have taken homes from many of our brothers and sisters.

We "Akella Foundation" along with other NGO's like "V Care" and "Samaritans For The Nation", decided to work together to provide as much support as possible, to the people of Eturunagaram agency.

We stepped forward to provide food, clothes, medical help, etc to the victims.

Bedsheet 110rs
Blanket 100rs
Towels 100rs
Mosquito net 120 rs
Grocery kit 1000 rs
Utensil Kit 1500 rs
Solar lamp 300 rs

In this regard we may remind you all, that earlier also, with the great help and contributions of our esteemed members, we have helped to a tune of Rs 1.35 lakhs to Kerala CM relief fund, when floods devastated Kerala..

Responding to our request to our esteemed members to come forward and support as much as they can the following members sent their valuable donations and the total Amount collected was RS 21116/-.. The details are as follows..

1) Sri Akella Peri Siva Kumar garu - 5000/-

2) Smt Pingali Vani garu 5000/-

3) Smt Challa Ratnam garu - 5000/-

4 ) Sri Akella Venkata Ramesh garu 1000/-

5 ) Sri Akella Satish Kiran garu - 2000/-

6 ) Sri Akella ( Vadri )Ramprasad garu 1000/-

7 ) Smt Akella Subbalakshmi garu 1116/-

8 ) Smt Sipti Choudhary garu 1000/-

The collected amount of cheque handed over to Sri Sandeep of "Samaritans for the Nation" .. an Ngo who is taking lead for this program... Their team has already distributed relief material to the flood affected people... In two stages ... And the final lot of relief material was distributed on the 18th of this Month led by Mr Ram Kumar of "Samaritans For the Nation" NGO..

We profoundly Thank each and every one for their valuable support and cooperation, which made this possible...

ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. 💐💐💐
15/08/2023

ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. 💐💐💐

Extending a helping hand for Eturnagaram flood victims:We "Akella Foundation" along with other "NGOS" like "V Care" and ...
13/08/2023

Extending a helping hand for Eturnagaram flood victims:

We "Akella Foundation" along with other "NGOS" like "V Care" and "Samaritans For The Nations", decided to work together to provide support to the people of Eturunagaram agency.

We all are aware of the havoc caused by the recent floods in the Eturnagaram agency area, Mulugu district - Warangal, Telangana, which have taken homes from many of our brothers and sisters.

We are stepping forward to provide food, clothes, medical help, etc to the victims.

Bedsheet @ 110rs
Blanket
Towels @ 100rs
Mosquito net @ 120 rs
Grocery kit @ 1000 rs
Utensil Kit @ 1500 rs
Solar lamp @ 300 rs

In this regard we may remind you all, that earlier also, with the great help and contributions from the members and well-wishers of Akella Foundation , we have helped to a tune of Rs 1.35 lakhs to Kerala CM relief fund, when floods devastated Kerala..

Now once again we request our esteemed members to come forward and support as much as you can.

Responding to our call to come forward to help the "Eturi Nagaram" flood affected people, many of our esteemed members responded and contributed their valuable donations..

Total Amount collected RS 21116/-.. The details are as follows..

1) Sri Akella Peri Siva Kumar garu - 5000/-

2) Smt Pingali Vani garu 5000/-

3) Smt Challa Ratnam garu - 5000/-

4 ) Sri Akella Venkata Ramesh garu 1000/-

5 ) Sri Akella Satish Kiran garu - 2000/-

6 ) Sri Akella ( Vadri )Ramprasad garu 1000/-

7 ) Smt Akella Subbalakshmi garu 1116/-

8 ) Smt Sipti Choudhary garu 1000/-

The collected amount of cheque handed over to Sri Sandeep garu of "Samaritans for the Nation", Ngo who has taken lead for this program...

Their team has already distributed relief material to the flood affected people... In two stages ...

The final lot of relief material shall be distributed tentatively either 14th or 15th of August 2023..

If anybody from our Foundation wants to visit the affected areas and participate in the material distribution program..they may please come forward and contact us..

Thank you all..

ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులకు, మితృలకు, శ్రేయోభిలాషులకు, "శ్రీ రామ నవమి" శుభాకాంక్షలు..
30/03/2023

ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులకు, మితృలకు, శ్రేయోభిలాషులకు, "శ్రీ రామ నవమి" శుభాకాంక్షలు..

ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులకు, మితృలకు, శ్రేయోభిలాషులకు, "శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ " శుభాకాంక్షలు..
22/03/2023

ఆకెళ్ళ ఫౌండేషన్ సభ్యులకు, మితృలకు, శ్రేయోభిలాషులకు, "శోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ " శుభాకాంక్షలు..

అందరికీ నమస్కారంనేను లక్ష్మి ప్రసూన ఆకెళ్ళమా అమ్మగారికి హార్ట్ లో వాల్వ్ replace చెయ్యాలి. దానికి 18లక్షలు ఖర్చు అవుతుంద...
21/03/2023

అందరికీ నమస్కారం
నేను లక్ష్మి ప్రసూన ఆకెళ్ళ
మా అమ్మగారికి హార్ట్ లో వాల్వ్ replace చెయ్యాలి. దానికి 18లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. మూడు నెలల క్రితం ఆవిడకి peralasis స్ట్రోక్ వచ్చి దాని treaent కి మా నాన్నగారి సేవింగ్స్ అన్ని ఖర్చు అయిపోయాయి. అందు నిమిత్తం కొంత ఆర్థిక సహాయం కోసం డాక్టర్ గారు ఇచ్చిన లెటర్ కూడా ఇక్కడ పోస్ట్ చేశాను.
Pl ee ade help us in my mother's treatment. Thankyou
Regards
Lakshmi prasuna akella
🙏🏻

"ఆకెళ్ళ ఫౌండేషన్" మరియు "విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్" సంయుక్త ఆధ్వర్యంలో 26-02-2023 నాడు ఉదయం 09.0 గంటల నుండి మధ్యాహ్...
24/02/2023

"ఆకెళ్ళ ఫౌండేషన్" మరియు "విశాఖపట్నం బ్లడ్ డోనర్స్ క్లబ్" సంయుక్త ఆధ్వర్యంలో 26-02-2023 నాడు ఉదయం 09.0 గంటల నుండి మధ్యాహ్నం 12.0 గంటల వరకు, మహారాణి పేట, జగదాంబ సెంటర్ లో ఉన్న రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆవరణలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించబడుతోంది..‌

విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో ఉన్న ఆసక్తి గల ఫౌండేషన్ సభ్యులు మరియు వారి బంధుమిత్రులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని..‌ "ఆకెళ్ళ ఫౌండేషన్" ద్వారా నిర్వహింపబడుతున్న ఈ తొలి రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయవలసినదిగా మనవి..‌

మీరు నేడు చేసే రక్తదానం రేపు ఆపదలో ఉన్న మరొకరి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడవచ్చు..‌

రక్తదాన శిబిరంలో పాల్గొనదలచినవారు మరింత సమాచారం కొరకు శ్రీ ఆకెళ్ళ రవి కుమార్ గారిని కానీ శ్రీ ఆకెళ్ళ రామ్ గారిని కానీ సంప్రదించగలరు..

'లక్ష్మి ప్రసూన'
టీమ్
"ఆకెళ్ళ ఫౌండేషన్"

Address

Hyderabad
500080

Alerts

Be the first to know and let us send you an email when Akella Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Akella Foundation:

Share