Komatireddy followers

Komatireddy followers Mana Komatireddy Brothers Followers
Please Like And Follow Us To Get Regular Updates About.

*నల్గొండ జిల్లా కేంద్రం:-*నల్గొండ జిల్లా కేంద్రంలో దుర్గభాయి మహిళా శిశు వికాస కేంద్రం మహిళా ప్రాంగణంలో మైనారిటీ మహిళలకి ...
27/01/2024

*నల్గొండ జిల్లా కేంద్రం:-*

నల్గొండ జిల్లా కేంద్రంలో దుర్గభాయి మహిళా శిశు వికాస కేంద్రం మహిళా ప్రాంగణంలో మైనారిటీ మహిళలకి కుట్టు మిషన్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన *తెలంగాణ రాష్ట్ర R&B మరియు సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, మరియు మిర్యాలగూడ ఏమైల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు*

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మైనార్టీ పేద మహిళలు కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకొని కుటుంబాలకి ఆసరాగా నిలవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి దాసరి హరి చందన గారు, అడిషనల్ కలెక్టర్ హేమంత్ పాటిల్ గారు, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ గారు, కౌన్సిలర్ బషీరొద్దీన్ గారు, సమ్మి గారు, పున్న గణేష్ గారు, మరియు మైనారిటీ శాఖ అధికారులు, మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

03/12/2023
*నల్గొండ నియోజకవర్గం:-**మాడ్గులపల్లి మండల కేంద్రం.**ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్...
27/11/2023

*నల్గొండ నియోజకవర్గం:-*
*మాడ్గులపల్లి మండల కేంద్రం.*

*ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు జడ్పీటీసీ సైదులు గారు సిపిఐ పార్టీ మండలం అధ్యక్షులు అబ్రహం గారు..*

👉 మాడ్గులపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కోమటిరెడ్డి..

👉 భారీగా హాజరైనా జనం.. కిలోమీటర్ పొడుగునా నిలిచిన ట్రాఫిక్..

👉 మాడ్గులపల్లి మండల కేంద్ర అక్కలకు చెల్లెలకి అన్నదమ్ములకి పెద్దలకి నమస్కారం 🙏..

👉 కెసిఆర్ ని గద్దె దించడం కోసం అందరూ ఈ 4 రోజులు కష్టపడాలి..

👉 రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది..

👉 ప్రజల బాగోగులు చూడకుండా కేవలం కమిషన్ కోసం పని చేస్తున్నాడు..

👉 అన్ని వర్గాల ప్రజలని కెసిఆర్ మోసం చేసాడు..

👉 గ్రూప్ 2 పేపర్ 2 సార్లు లీక్ అయింది...

👉 నిరుద్యోగ యువత ఆత్మహత్య లు చేసుకుంటున్నారు..

👉 ఒక్క పేదవాడికి 10 ఏండ్ల నుండి కొత్త ఇల్లు కట్టలేదు..

👉 ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు..

👉 100 రోజుల్లో గ్యారంటీ పథకాలు అమలు చేయకుంటే ఎంపీ ఎన్నికల్లో ఓటు అడగం..

👉 మాడ్గులపల్లి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తాను..

👉 మొదటి కాబినెట్ మీటింగ్ లోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం..

👉 వచ్చే సంక్రాతి కి మీ అందరికి ఇల్లు కట్టిస్తాను..

👉 ఈ ఎన్నికల్లో మీరందరు చెయ్యి గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరారు..

*హస్తం గుర్తుకే మన ఓటు 🤚*

*నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి సబితా కోమటిరెడ్డి, కూతురు శ...
15/11/2023

*నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి సబితా కోమటిరెడ్డి, కూతురు శ్రీనిధి ఈరోజు నల్గొండ పట్టణం 33 వ వార్డు మీర్‌‌బాఘ్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.*

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Komatireddy followers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share