AGAIN JAGAN

AGAIN JAGAN JAGAN AGAIN
WE ARE A ASSOCIATE MEMBERS AND FAN OF YS JAGAN
WE SUPPORT JAGAN SLOGAN AGAIN JAGAN

09/05/2024

Abn లో cbn ఇంటర్వ్యూ తుస్సుమంది tv9 జగన్ అన్న ఇంటర్వ్యూ రాకింగ్ ఇప్పుడు చెప్పండి ఎవరు విజనరీ లీడరో?

08/05/2024

చంద్రబాబు కొత్త హామీలు : 1. ప్రతి కుటుంబానికి ఒక 10 రోజుల పాటు ఫ్రీగా శ్రీ హరి కోట నుండి ఉచిత చంద్రయాన్ చంద్రమండల్ విహార యాత్ర up టికెట్ టీడీపీ ఇస్తుంది... Down టికెట్ లేదు... తిరుగు ప్రయాణం లేదు
2. చంద్ర మండలంలో ప్రతి ఒక్కరికి పది సెంట్లు భూమి మరియు ఇంటి పట్టా ❓vision 2040...420 పధకం యుద్ధ ప్రాతిపదిక అమలు
3. ప్రతి రైతు కీ వ్యవసాయం చేసేందుకు ఒక software and రోబో free
4. ప్రతి ఇంటికి 4 software ఉద్యోగాలు, work from home, work చేయక పోయిన మేమే పని చేసి మీ జీతం మీ అకౌంట్ లో ప్రతి నెల 32 తారీఖు నాడు మీ అకౌంట్ లో వేస్తాం
5. చంద్ర మండలంలో అత్యంత అందునాతన్ హాస్పిటల్ మరియు అత్యవసర హాస్పిటల్ నిర్మాణం
6. ప్రతి ఊరికి ఒక airport నిర్మాణం
7. ఇంటికో హెలికాప్టర్ ని అందుబాటులో ఉంచి ప్రతి ఒక్కరికి ఉద్యోగం driver గా అప్పోయింట్మెంట్
8. బాబు గారు ఈసారి గెలవకపోతే "కరోనా' బదులు "నారోక"అనే కొత్త వైరస్ వస్తుంది అని దీనికి టీకాలు కనిపెట్టే శక్తీ cbn కీ మాత్రమే ఉంది...
8. ఇలాంటి హామీలు జగనన్న ద్వారా చంద్రబాబు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో ని వ్యంగంగా జగన్ అన్న స్ప్పేచ్ ఉండేట్టు చూడండి
9. ఈ సారి cbn రాకపోతే ap అనే రాష్ట్రం ప్రపంచ పటం లో లేకుండ పోతుంది
10. ఈ సారి cbn రాకపోతే పంటలు పండవు వానలు పడవు
11. ఈసారి బాబు రాక పోతే ప్రజలకు ముఖ్యంగా యువతీఈయువకులకు పెళ్లిళ్లు కావు... ఒకవేళ పెళ్లిళ్లు అయినా పిల్లలు పుట్టరని.... యెల్లో Itself ఆందోళన చెందుతుంది
12. ఈ సారి బాబు గారు సీఎం అవ్వకపోతే భూమి అంతరించి పోతుంది అని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి... యెల్లో మీడియా

29/02/2024

విశ్వామిత్రుడు బ్రహ్మపదానికి వెళ్లింది 24తోనే.
గాయత్రి మంత్రం 24 అక్షరాలు.
అందుకే 24 సీట్లకు ఒప్పుకున్నా

-పౌడర్ పెయిడ్ స్టార్

ఒకవేళ చంద్రబాబు...

10 సీట్లు ఇస్తే... దశావతారాలు.
9 సీట్లు ఇస్తే నవగ్రహాలు.
8 సీట్లు అష్ట దిక్పాలకులు.
7 సీట్లు ఇస్తే సప్త ఋషులు.
6 సీట్లు ఇస్తే షట్చక్రవర్తులు
5 సీట్లు ఇస్తే పంచభూతాలు
4 సీట్లు ఇస్తే నాలుగు దిక్కులు
3 సీట్లు ఇస్తే త్రిమూర్తులు
2 సీట్లు నర నారాయణులు.
1 సీటు ఇస్తే ఏక లింగేశ్వరుడు.....

అని కలరింగ్ ఇచ్చేవాడివి

14/02/2024
08/02/2024

రాజధాని రాజధాని అంటున్నారు కదా ❓️ఈ ఐదు ఏళ్ళ ల్లో గవర్నమెంట్ పనుల కోసం రాజధాని కి ఎన్ని సార్లు వెళ్లారు ❓️🦩😁

07/02/2024

*రాజధాని లేదు అని స్కూల్స్ ఆగిపోలేదు, *రాజధాని లేదు అని అమ్మ ఒడి ఆగిపోలేదు,
*రాజధాని లేదు అని 17 మెడికల్ కాలేజీ ఆగలేదు,
*రాజధాని లేదు అని ఇంగ్లీష్ మీడియా ఆగలేదు,
*రాజధాని లేదు అని13లక్షలఇన్వెస్ట్మెంట్ ఆగలేదు,
*రాజధాని లేదు అని డెవలప్మెంట్స్ ఆగలేదు,
*రాజధాని లేదు అని రైతు భరోసా, RBK ఆగలేదు,
*రాజధాని లేదు అని 6లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఆగలేదు,
*రాజధాని లేదు అని 31 లక్షల ఇళ్ల ఆగలేదు,
*రాజధాని లేదు అని 2.5 లక్షల సంక్షేమ పధకాలు ఆగలేదు,
*రాజధాని లేదు అని పవర్ ప్రాజెక్ట్స్ ఆగలేదు,
*రాజధాని లేదు అని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగిపోలేదు,
*రాజధాని లేదు అని ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్ ఆగిపోలేదు,
*BC,SC,ST విద్యార్థుల చదువులు కోసం ఒక గురుకుల వ్యవస్థలతో పాటుగా
*అగ్ర వర్ణ పేదల కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం ఒక పథకం ఆపలేదు..
*చేనేతల కోసం ఒక అద్భుత పధకం
*మత్స్య కారులు కోసం తీసుకున్న నిర్ణయం
*యువత కోసం ఒక Mentorship ప్రోగ్రాం
*Food park
*Logistics park
* బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో,అత్యున్నతస్థాయి పదవుల్లో సైతం సరైన స్థానం కల్పించడం ఇలా
ఏది ఆగలేదు ఏది మరువలేదు.
రాజధాని లేదు అని
* 66 లక్షల పెన్షన్లు ఆగలేదు
* ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం రావడం,తో పాటు 26 కొత్త జిల్లాలు ఏర్పాటు.
*రాజధాని లేదు అని రైతులకు శాశ్వత భూ రక్షణ చట్టం అమలు చేయడం ఆగలేదుగా,
* రాజధాని లేదు అని పేదరికం 11 నుంచి 6%కి తగ్గటం ఆగలేదుగా
*
*రాజధాని లేదు అని 4 పోర్ట్లు 11 షిప్పింగ్ హర్బర్లు ఆగిపోలేదు
*రాజధాని లేదు అని శ్రీసిటీ లో పెట్టుబడులు ఆగిపోలేదు
* రాజధాని లేదు అని ఎలక్ట్రిక్ బస్సు మణు్ఫాక్చరింగ్ ప్లాంట్ ఆగిపోలేదు
* రాజధాని లేదు అని World LARGEST pinnapuram mega power project ఆగిపోలేదు
* రాజధాని లేదని అని Coromandel international sulphuric acid plant ఆగిపోలేదు.
* రాజధాని లేదు అని Infosys vizag రావడం ఆగలేదు
*రాజధాని లేదు అని Tech Mahindra 3 స్టార్ హోటల్స్ కట్టడం ఆగిపోలేదు .
* రాజధాని లేదు అని 1000MW wind power ప్రాజెక్ట్ కట్టటం ఆగిపోలేదు.
* రాజధాని లేదు అని Deccan cleck project in vizag Skoera chip maker semiconductor project రావటం ఆగిపోలేదు.
* రాజధాని లేదు అని Vizag-chennai industrial corridor ఆగిపోలేదు.
* రాజధాని లేదు అని SOUTH INDIAS BIGGEST INORBIT కట్టటం ఆగిపోలేదు
* రాజధాని లేదు అని 4225 MSME units to setup in ananthapur రావడం ఆగిపోలేదు
* రాజధాని లేదు అని kopparthi ఇండస్ట్రియల్ పార్క్ ఆగలేదు.
* రాజధాని లేదు అని
INDIAS LARGEST ICECREAM PLANT-chittoor
Shree cement, Greenfield cement plant -sri City
IREL rare earth permanent magnet
vizag,gandikota, tirupati
Cadbury new branch 10GW solar project by reliance
JSW Steel plant near krishnapatnam port
Blue star AC manufacturing plant ◆ NPTC worth 1.1LCR at Green hydrogen at kakinada
EPACK- manufacturing plant-vizag
Nizam parnam Shipping harbour
Pumped storage plants at 29 locations Caplin point working on 550cr capex
Peppar motion ఎలక్ట్రిక్ bus unit
రావడం ఆగిపోలేదు.
* రాజధాని లేదు అని
🔹17 new medical colleges
🔹Arogya Shree coverage: 25L, includes cancer treatment
🔹10,032 YSR Village Clinics
🔹1126 Primary Health Cares
🔹542 Urban Clinics
🔹1088 new, 108,104 vehicles
🔹YSR Arogya Aasara
🔹Kanti Velugu
🔹Telemedicine
🔹Nadu Nedu
ఏమీ ఆగిపోలేదు.
అయినా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరులో ఒక రాజధాని కట్టబడింది. ప్రతి ఊర్లో ఒక సచివాలయం ప్రతి ఊరిలో ఏడుగురు గవర్నమెంట్ ఉద్యోగులు. ప్రతి ఊర్లో ఒక హెల్త్ క్లినిక్, ప్రతి ఊర్లో ఒక ఆర్.బి.కె సెంటర్ లు ఏర్పాట్లు చేసి, స్థానిక ప్రజలకు,సౌకర్యంగా పాలన ఇస్తున్న వైనాన్ని గమనించలేకపోవటం భావ దారిద్య్రం కాక మరేమిటి..

06/02/2024

మా లాంటి కుల గజ్జి కుక్కల కు అభిమానులు అని చెప్పుకొనే so called జాతి పితలకు ఈ పోస్ట్ అంకితం :

ప్రతి గ్రామం ఒక రాజధాని... అయినా కాపిటల్ కావాల్సింది capitalist లకు మాత్రమే... Not for poor people... Poor people కావాల్సింది ఆర్థిక భరోసా విద్య వైద్యం సంక్షేమం... అవన్నీ ప్రతి గ్రామం లో ఇంటింటికి వస్తున్నప్పుడు... పేద వాడు కూడా ఆర్థికంగా వేదుగుతారు.... అభివృద్ధి అంటే గజం లక్ష రూపాయలు చొప్పున గజాలు లెక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ది అభివృద్ధి కాదు ❓️అలాంటి రాజధాని అవసరం లేదు.... అయినా పారిశ్రామిక పేరు చెప్పి కోట్ల రూపాయలు రాయితీలు.. వందల ఎకరాల భూమి ఇవ్వడం... తప్పు లేదు... అదేమో ప్రోత్సాహం... పేద వాడికి విద్య వైద్యం సంక్షేమం పధకాలు ఇస్తే అది మాత్రం విధ్వంసం... అయినా రోడ్లు బిల్డింగ్ లు అడిగేది బిల్డ్ up బాబాయిలు.... కార్లు బైక్ లు కొనే వారు పెరిగితే ఆటోమేటిక్ గా మంచి రోడ్లు... పెద్ద బిల్డింగ్స్ అన్ని వస్తాయి...బిల్డింగ్ రోడ్స్ వేస్తే అభివృద్ధి కాదు... అది అవసరానికి... ప్రజల పన్నుల కట్టే స్థాయి పెరిగే విధంగా... విద్య ఆరోగ్యం సంక్షేమం అందిస్తే.... అందరూ సమాన జీవితాలు బ్రతుకుతారు... So called batch కి ఇవేమి అవసరం లేదు.... మా(య)కులపోడు CM అయితే చాలు... అలాంటి కుల గజ్జి ఉన్నంత కాలo... ఈ రాజకీయాలు... ఇలాంటి గొర్రెలు ఫాలో అవుతూనే ఉంటాయి.... ఇలాంటి కుల గజ్జి ఉన్నోళ్ళల్లో నేను కూడా ఉండొచ్చు.... కాని మంచి చేసినోండిని ప్రజలు ఎప్పుడు మరచి పోరు అని నా అభిప్రాయం... కుల గజ్జి తో మా కులపోడు CM అయితే చాలు అని మనం అనుకోని... ఎన్ని జాకీలు పెట్టి డబ్బాలు కొట్టినా.... చెవిలో పూలు పెట్టించుకొనే అంత అమాయకులు ప్రజలు కాదు..... కాబట్టి కుల గజ్జి తో AP లో కొట్టుకొనే మూడు జాతులు.... మీరే కాదు ఇంక చాలా జాతులు కులాలు మనుషులు చాలా మంది ఉన్నారు అని... గమనించగలరు.... అభిమానం కుల గజ్జి.... ఎప్పుడు ఎవరిని సింహాసనం పైన కూర్చోబెట్టదు.... కేవలం చేసిన మేలు చేసిన మంచి మాత్రమే సింహాసనం ఎక్కిస్తుంది.... మా లాగా కుల గజ్జి ఉన్న వాళ్ళను... కుల గజ్జి లేని మంచోడు ఎప్పుడు ఒక కన్నేసి ఉంచుతాడు... FINAL గా నేను చెప్పేది ఏంటి అంటే... ఎవరైనా సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెడితే అందులో... నిజం ఎంత అని గమనించి SHARE LIKE లు చేయండి.... అది వాస్తవం లేని ది... అని తెలిసి కూడా ముఖ్యం గా... ఈ కుల గజ్జి ఉన్న వీరాభిమానులు... FAKE NEWS మరియి FAKE డేటా ని... ప్రచారం చేయడం... చదువు కుని కూడా... మంచి చెడు.. వాస్తవం.. అవాస్తం అని కూడా చూడకుండా... మన పార్టీ మన కులపుడోకి అనుకూలం అయితే చాలు... SHARE LIKE SUBSCRIBE... ఇన్ని చేసిన పైన ఒకడు ఉన్నాడని... వాడు అందరి లెక్కలు చూస్తాడని మర్చిపోతే... ఆ తరువాత ఎపిసో...డ్ లో మన లెక్క కూడా వస్తుంది... SO CALLED..... READY TO BE ANSWER TO GOD.... నచ్చినోడు అర్థం చేసుకోండి నచ్చని వాడు కామెంట్స్ పెట్టుకోండి

BY

ఈ మద్యే తోక తీసేసా

మీ

SRINIVASA RAMA CHANDRA
ADVOCATE : 8143361999

COMMENT AND SHARE
05/02/2024

COMMENT AND SHARE

COMMENT
05/02/2024

COMMENT

Address

Hyderabad
Hyderabad
500018

Alerts

Be the first to know and let us send you an email when AGAIN JAGAN posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AGAIN JAGAN:

Share