13/03/2025
*శ్రద్ధాంజలి*
🙏🙏😢😢😭😭🙏🙏
*తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కేంద్ర ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు*వర్ధన్నపేట బీజేపీ మాజీ శాసన సభ్యులు సీనియర్ నాయకులు శ్రీ వన్నాల.శ్రీరాములు గారి సతీమణి కీ.శే. శ్రీమతి విజయలక్ష్మి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ...వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు*
*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఈగ వెంకటేశ్వర్లు గారు, వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీ కోడం రవి ప్రకాష్ గారు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీ దేవులపల్లి సాయిరాజు గారు, వరంగల్ జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ శ్రీ కొండబత్తుల రాజమౌళి గారు, శ్రీ గుర్రపు రాజమౌళి గారు, శ్రీ మాచర్ల శివ ప్రసాద్ గారు, తపాల శాఖ ఉద్యోగుల సంగం అఖిల భారత అధ్యక్షులు శ్రీ బొద్దున వెంకటేశ్వర్లు గారు, శ్రీ వోడ్నాల వెంకటస్వామి గారు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది*.💐🙏