Telangana Private Electrical Technicians Federation

Telangana Private Electrical Technicians Federation every electrical Technician ( workar) should join tpetf union and every one should take labour card, every one should take electrical license.

                ఫిబ్రవరి 12, 2026 నకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూదేశ వ్యాప్తంగా నిర్వహి...
10/02/2026


ఫిబ్రవరి 12, 2026 న
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ
దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని
కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాము.

క్రింది న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం –

4 లేబర్ కోడ్స్ రద్దుకు

హైర్ & ఫైర్ విధానం రద్దుకు

ఉద్యోగ, ఉపాధి భద్రత కల్పించడానికి

8 గంటల పని దినం అమలు చేయడానికి

విద్యుత్ సవరణ బిల్లు – 2025 రద్దుకు

ప్రభుత్వ రంగ పరిశ్రమల పరిరక్షణకు

కనీస వేతనాలు పెంపుకు

మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా

ఐక్యంగా సమ్మె చేద్దాం.

ఈ దేశ వ్యాప్త సార్వత్రిక కార్మిక సమ్మెకు
తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ (TPETF)
రాష్ట్ర అధ్యక్షులు – సామ కొండల్ రెడ్డి
తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ,

రాష్ట్రంలోని ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అందరూ ఈ సమ్మెలో పాల్గొని
దీన్ని ఘన విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

📞 సంప్రదించండి : 8686225387.

On February 12, 2026,
to strongly protest against the anti-worker policies of the Central and State Governments,
we call upon all workers to make the Nationwide General Strike a grand success.

This united strike is being organized to achieve the following just demands:

Repeal of the 4 Labour Codes

Withdrawal of the Hire and Fire Policy

Job and Employment Security for all workers

Implementation of an 8-Hour Workday

Repeal of the Electricity Amendment Bill – 2025

Protection of Public Sector Enterprises

Increase in Minimum Wages

United struggle against communal and corporate-driven policies

Let us unite and strike together.

Extending full support to the Nationwide General Workers’ Strike,
Sama Kondal Reddy,
State President,
Telangana Private Electrical Technicians Federation (TPETF)
appeals to all Private Electrical Workers across Telangana
to actively participate and make this strike a historic success.

📞 Contact: 8686225387.

🔌 థామస్ అల్వా ఎడిసన్ జయంతి శుభాకాంక్షలు(ఫిబ్రవరి 11)తెలుగు సందేశంవిద్యుత్ రంగానికి మార్గదర్శకుడైనథామస్ అల్వా ఎడిసన్ గారి...
10/02/2026

🔌 థామస్ అల్వా ఎడిసన్ జయంతి శుభాకాంక్షలు
(ఫిబ్రవరి 11)
తెలుగు సందేశం
విద్యుత్ రంగానికి మార్గదర్శకుడైన
థామస్ అల్వా ఎడిసన్ గారి జయంతి సందర్భంగా
ఎలక్ట్రిషియన్లకు,
విద్యుత్ సాంకేతిక నిపుణులకు,
మరియు సమస్త ప్రజలకు
హృదయపూర్వక శుభాకాంక్షలు 💐
ఆయన ఆవిష్కరణలు
ప్రపంచానికి వెలుగును ఇచ్చినట్లే,
మన జీవితాలకు జ్ఞానం, అభివృద్ధి, ప్రేరణను అందించాయి.
ఎడిసన్ గారి స్ఫూర్తితో
ఎలక్ట్రికల్ రంగం మరింత ఎదగాలని,
సాంకేతిక నైపుణ్యం ద్వారా
సమాజానికి సేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాం.
– సామ కొండల్ రెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ (TPETF
8686225387)

TPETF Nelakondapally Mandal New Committee Meeting.
18/01/2026

TPETF Nelakondapally Mandal New Committee Meeting.

Anchor ⚓ Company And ICAIndia certificate training to TPETF members at Hyderabad.
12/09/2025

Anchor ⚓ Company And ICAIndia certificate training to TPETF members at Hyderabad.

Electrician wireman exam Application last date 6th September 2025Any Doubts please call 8686225387Please utilise this op...
30/08/2025

Electrician wireman exam
Application last date 6th September 2025
Any Doubts please call 8686225387

Please utilise this opportunity

This is your Electrician Identification
And your Rights also

All the best my dear Electrician friends
Ofter this certificate
You become a Wiremen .

ఎలక్ట్రీషియన్ వైర్మన్ పరీక్ష
దరఖాస్తు చివరి తేదీ: 6వ సెప్టెంబర్ 2025

ఎవరికైనా సందేహాలు ఉంటే సంప్రదించండి: 8686225387

దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఇది మీ ఎలక్ట్రీషియన్ గుర్తింపు
మరియు మీ హక్కులు కూడా.

నా ప్రియమైన ఎలక్ట్రీషియన్ స్నేహితులందరికీ శుభాకాంక్షలు 🌹

ఈ సర్టిఫికేట్ వచ్చిన తరువాత
మీరు అధికారికంగా వైర్మన్ అవుతారు. 🧑🏻‍🔧
👉 తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ (TPETF).

Happy friendship day to all my dear friends from TPETF State committee.
03/08/2025

Happy friendship day to all my dear friends from TPETF State committee.

TPETF రాష్ట్ర ముఖ్య సలహాదారుడు, నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ హనుమంతరావు ఎలక్ట్రిషన్ యూనియన్ నిజామాబాద్ జిల్లా  ఇలా మమ్మ...
01/08/2025

TPETF రాష్ట్ర ముఖ్య సలహాదారుడు, నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ హనుమంతరావు ఎలక్ట్రిషన్ యూనియన్ నిజామాబాద్ జిల్లా ఇలా మమ్మల్ని వదిలిపోవడం మాకు చాలా బాధాకరం అన్నాగారు మీరు లేని లోటు మాకు ఎప్పటికి ఉండిపోతుంది మన యూనియన్ కూడా చాలా దెబ్బ తలుగుతుంది ఎందుకంటే మీరు చాలా సీనియర్ కాబట్టి మీకు అన్ని తెలుసు కానీ ఇలా మమ్మల్ని వదిలిపెట్టి మమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్లిపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నగారు మీ ఆత్మకు శాంతి కురాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాము, మీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు అండగా ఉండాలని కోరుకుంటున్నాను . TPETF రాష్ట్ర కమిటీ.

Invitation to everyone From SAMA KONDAL REDDY
29/07/2025

Invitation to everyone From SAMA KONDAL REDDY

నల్లగొండ జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు రాచకొండ చంద్రశేఖర్ గారు కొద్ది రోజుల క్రితం కుంభమే...
10/03/2025

నల్లగొండ జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు రాచకొండ చంద్రశేఖర్ గారు కొద్ది రోజుల క్రితం కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించడం జరిగింది ఈ ప్రమాదంలో వారి యొక్క భార్య రాచకొండ కళావతి గారు కూడా మరణించడం జరిగింది నలగొండ వ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిషన్లు అందరికీ తెలియజేయునది ఏమనగా మన యొక్క ఆప్తుడు ఆత్మీయ మిత్రుడు మన నల్గొండ జిల్లా బలమైన నాయకుడు అయినటువంటి రాచకొండ చంద్రశేఖర్ గారు మరణించినందున జిల్లా వ్యాప్తంగా ఒకరోజు పని బంద్ చేసి సంతాపం తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరిని బాధాతప్త హృదయంతో కోరుకుంటున్నాము వారి అంతక్రియలలో అందరూ తప్పకుండా పాల్గొనవలెను అని మిమ్మల్ని కోరుకుంటున్నాం. వారికి రాష్ట్ర కమిటీ తరుపున శ్రద్ధాంజలి.

అందరూ కలిస్తే ఏదైనా సాధించగలం -జిల్లా అధ్యక్షులు చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 20చండ్రుగొండ మండలం లో గురువార...
21/02/2025

అందరూ కలిస్తే ఏదైనా సాధించగలం -జిల్లా అధ్యక్షులు

చండ్రుగొండ, మన భద్రాద్రి న్యూస్, ఫిబ్రవరి 20

చండ్రుగొండ మండలం లో గురువారం ప్రైవేట్ ఎలక్ట్రిషన్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు ,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు మాట్లాడుతూ లేబర్ కార్డు ప్రతి ఎలక్ట్రిషన్ తీసుకొని ఉండాలి అని గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాన్ని ప్రతి ఎలక్ట్రిషన్ తెలుసుకోవాలి అని సూచించారు. ప్రభుత్వం ప్రమాద భీమ కింద ఇచ్చే ఆరు లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలుకి పెంచాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు సుధాకర్ మాట్లాడుతూ ఎలక్ట్రిషన్ అందరూ కలిసి సంఘం లాగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అని అన్నారు. మండల అధ్యక్షుడు షేక్ అసిఫ్ జిల్లా నుంచి వచ్చిన అధ్యక్షులు కార్యదర్శిలకు వివిధ మండలానికి వచ్చిన కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాబ్జి, జూలూరుపాడు మండలం అధ్యక్షులు సుగుణ రావు, ప్రధాన కార్యదర్శి నరేష్, చుండ్రుగొండ మండల ఉపాధ్యక్షుడు బాబురావు ,ప్రధాన కార్యదర్శి మన్నెం వీరేంద్ర ప్రసాద్, నజీర్, హైమద్, అబిద్, హబీబ్ ,రమేష్, లక్ష్మణ్ వెంకటాచారి మరియు సభ్యులు పాల్గొన్నారు.

🍃💥 *విజయదశమి శుభాకాంక్షలు.* 💥🍃"దశహర" అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలోని పది అవగుణాలను హరించేది ఈ దసరా పండుగ....
12/10/2024

🍃💥 *విజయదశమి శుభాకాంక్షలు.* 💥🍃

"దశహర" అనే సంస్కృత పదం క్రమంగా దసరాగా మారింది. మనలోని పది అవగుణాలను హరించేది ఈ దసరా పండుగ.

01. కామ (Lust).
02. క్రోధ (Anger).
03. లోభ (Greed).
04. మోహ (Attachment).
05. అహంకార (Ego).
06. ఈర్ష్య (Jealousy).
07. ద్వేష (Hate).
08. పగ (Revenge).
09. స్వార్థ (Selfishness).
10. సోమరితనం (Laziness).

పది దుర్గుణాలపై విజయంసాధించే శక్తినిచ్చేది "విజయదశమి".
మీరు విజయం, సుఖ, సౌఖ్యాలను పొందాలని మనసారా కోరుకుంటూ...
విజయ దశమి శుభాకాంక్షలు
💐🌸💐🌹💐🌺💐🌷💐🌸💐

TPETF రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సూర్మి లక్ష్మీపతి గారికీ TPETF రాష్ట్ర కమిటీ తరుపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
25/09/2024

TPETF రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సూర్మి లక్ష్మీపతి గారికీ TPETF రాష్ట్ర కమిటీ తరుపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Address

Hyderabad

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

8686225387

Alerts

Be the first to know and let us send you an email when Telangana Private Electrical Technicians Federation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana Private Electrical Technicians Federation:

Share

Category