రెడ్డి జాగృతి - Reddy Jagruthi

రెడ్డి జాగృతి - Reddy Jagruthi Fight For Reddy Rights , Welfare & Reservations

Reservations - Either Give It to All Or Implement For Economical Backwardness
www.reddyjagruthi.com

24/09/2025

ఛలో నల్లగొండ..రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు...

రండి బతుకమ్మ వేడుకలో పాల్గొనండి బహుమతులు పొందండి...సెప్టెంబర్ 25, NG కాలేజీ గ్రౌండ్, నల్లగొండ..

బహుమతులు

ఉత్తమ బతుకమ్మ : ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతి, ఉత్తమ జూనియర్స్ బతుకమ్మ చిన్నారులకు ఆడపిల్లలకు 10 బహుమతులు, ఉత్తమ బతుకమ్మ ఆట ప్రదర్శన సీనియర్స్ 2 జూనియర్స్ 2,

ఉమ్మడి కుటుంబ సమేతంగా పాల్గొన్న కుటుంబాలకు ప్రత్యేక బహుమతులు...

స్పెషల్ జ్యూరీ, బహుమతులు

బతుకమ్మ సంబరాలలో పాల్గొనండి.. మరెన్నో ఆశ్చర్యకరమైన బహుమతులు అందుకోండి..

అందరూ ఆహ్వానితులే..

ఛలో నల్లగొండ....మన పిల్లలకు మన సంస్కృతి తెలియాలంటే మన పండుగలను ఆట పాటలను, కట్టుబాట్లను మన పిల్లలకు పరిచయం చేయాలి. ఇవి అన్నీ పరిచయం చేయడానికి బతుకమ్మ కంటే గొప్ప పండుగ మరొకటి ఉండదు...అందుకే సెప్టెంబర్ 25 న బతుకమ్మ సంబరాలలో అందరూ పాలుగోన్నాలి.....

రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 25 న నల్లగొండ జిల్లా కేంద్రం లో NG కాలేజీ గ్రౌండ్ లో సాయంత్రం 4 గంటల నుండి ఘనంగా బతుకమ్మ సంబరాలు ..

ఇట్లు

పిట్ట శ్రీనివాస్ రెడ్డి
రెడ్డి జాగృతి - వ్యవస్థాపక అధ్యక్షులు
National Chairman
EWS ఫెడరేషన్
రెడ్డి జేఏసీ
9849493388
Whatsapp Group No 9550493388
http://www.reddyjagruthi.com
.

21/09/2025

రండి బతుకమ్మ వేడుకలో పాల్గొనండి బహుమతులు పొందండి...సెప్టెంబర్ 25, NG కాలేజీ గ్రౌండ్, నల్లగొండ..

బహుమతులు

ఉత్తమ బతుకమ్మ : ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతి, ఉత్తమ జూనియర్స్ బతుకమ్మ చిన్నారులకు ఆడపిల్లలకు 10 బహుమతులు, ఉత్తమ బతుకమ్మ ఆట ప్రదర్శన సీనియర్స్ 2 జూనియర్స్ 2,

ఉమ్మడి కుటుంబ సమేతంగా పాల్గొన్న కుటుంబాలకు ప్రత్యేక బహుమతులు...

స్పెషల్ జ్యూరీ, బహుమతులు

బతుకమ్మ సంబరాలలో పాల్గొనండి.. మరెన్నో ఆశ్చర్యకరమైన బహుమతులు అందుకోండి..

అందరూ ఆహ్వానితులే

18/09/2025

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when రెడ్డి జాగృతి - Reddy Jagruthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to రెడ్డి జాగృతి - Reddy Jagruthi:

Share