Sri Kali Kalabhairav Sarva Shakthi Peetam

Sri Kali Kalabhairav Sarva Shakthi Peetam We care for a better world

05/10/2026

Dasamahavidya homam on 20-10-2026

03/10/2026

దసరా day 1, విశేష అర్చన, అలంకరణ, పూజ
7670846288

02/10/2026

9 రోజుల నవరాత్రి దీక్ష | మహాశక్తి అనుగ్రహం కోసం పవిత్ర సాధన

02/10/2026

“10 మహాశక్తులు… ఒకే మహా హోమం! 🔥 | దశమహావిద్య మహా హోమం”

25/09/2026

కార్తీక మాసం కాశీ యాత్ర

🙏 శ్రీ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక సంకల్ప పూర్వక 9 రోజుల పూజ 🙏వినాయక చవితి సందర్భంగా 9 రోజుల పాటు సంకల్ప పూర్వకంగా ప...
13/09/2026

🙏 శ్రీ వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక సంకల్ప పూర్వక 9 రోజుల పూజ 🙏

వినాయక చవితి సందర్భంగా 9 రోజుల పాటు సంకల్ప పూర్వకంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడును.

ఈ 9 రోజుల పూజా కార్యక్రమంలో భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి, శ్రీ వినాయక స్వామివారి అనుగ్రహం కోసం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించబడతాయి.

🌺 ఈ 9 రోజుల పూజలో పాల్గొనాలని కోరుకునే భక్తులు, ప్రత్యక్షంగా పూజకు హాజరు కాలేని వారు కూడా తమ గోత్రనామాలను పంపవచ్చు.

మీరు పంపిన గోత్రం, నామంతో 9 రోజుల పాటు సంకల్ప పూర్వకంగా పూజలు నిర్వహించి, మీ కుటుంబానికి శ్రీ వినాయక స్వామివారి కృప, ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థనలు చేయబడతాయి.

🙏 శ్రీ వినాయక స్వామివారి అనుగ్రహం పొందే ఈ పవిత్ర 9 రోజుల పూజలో మీ కుటుంబం కూడా భాగస్వాములు కండి. 🙏

చివరి రోజు మహా లక్ష్మీగణపతి హోమం విశేష ద్రవ్యలతో చేస్తారు
ప్రసాదం పంపిస్తారు

10/09/2026

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

08/09/2026

అన్న నివేదన తప్పనిసరిగా చేయాలి

22/08/2026

అమావాస్య హోమం

30/07/2026

ఆషాడఅమావాస్య శ్రీ కాళీ కాలభైరవ ఉచిత అమావాస్య హోమం

Address

372/6 & 372/7, Sai Priya Nagar, Uppal To Gatkesar Main Road, Parvatapur, Gatkesar Mandal
Hyderabad
500039

Alerts

Be the first to know and let us send you an email when Sri Kali Kalabhairav Sarva Shakthi Peetam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Sri Kali Kalabhairav Sarva Shakthi Peetam:

Shortcuts

Share