Back2Village

Back2Village పాల వన్నెల పసిడి సీమా నా పల్లె సీమా

****- నవభారత రైతాంజలి..! -****
||------------------------------------------||
చదరంగం ఇది రణరంగం
రైతుల బతుకుల మరణ మ్రుదంగం
ఆవేషం మరి ఆక్రోషం
ఆరని మంటల పొరాటం ..!
వలసల బారులు, పల్లెల బ్రతుకులు
అప్పుల భాధలు, సావుల మోతలు
ఒంటరి బ్రతుకుల చీకటి కోరలు
చెదిరిన గుండెల కల్లోలాలు ..!
వేదన రోధన ఆక్రందన
కథనం మదనం మరణం
ఖననం శిథిలం గమనం
కాలం గగనం శూన్యం ..!
చీకటి బ్రతుకుల సావాసం
ఆకలి మంటల ఈ దహనం
ఆగేన ఈ నిమిషం
చిగురించేన ఆశలు మరుక్షనం ..!

Address

Hyderabad

Telephone

9951599557

Website

Alerts

Be the first to know and let us send you an email when Back2Village posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Back2Village:

Share