04/08/2026
సర్వోదయ తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి నాయకత్వంలో ఈ నెల 6వ తేదీన సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో “సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ” నిర్వహించబడుతోంది.
తెలంగాణ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సంకల్ప సభను విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాము.
– మారిపెల్లి మాధవి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు