Save a life - Safety for Humanity

Save a life - Safety for Humanity Our slogan is: 'Each One - Save One'

'Save A Life" - Safety for Humanity: (A shelter for Safety & Security of the People") is a non-profitable, Non Governmental, social service Organization working for the welfare of the people and society. Main aims of the Organization are:
* Helping the poor
* To give aasara (support) to the senior citizens who are in need of help
* Encourages education to the underprevileged children
* To encoura

ge youth for playing a vital role for better society
* To motivate the people for protecting them from dangers/risks by awareness programs
* To work for better amenities/facilities for the people
* Organizes education/training programs on safety,health and environmental risks and prevention of thefts

తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయి పిల్లలతో సహా రోడ్డున పడ్డ పేద కుటుంబాలు || ఆ అభాగ్యుల కష్టాలు, వారిక...
07/10/2024

తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు సర్వం కోల్పోయి పిల్లలతో సహా రోడ్డున పడ్డ పేద కుటుంబాలు || ఆ అభాగ్యుల కష్టాలు, వారికి సాయం చేయడం ఎలాగో ఈ వీడియోలో చూడండి...
*Rana Service Vlogs*
Pl click the below link and watch video till end:
https://youtu.be/3wcLp7uh-7I

ప్రియమితృలకు నమస్తే..."ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఫుల్ # సదుపాయాలు నిల్ # పేద విద్యార్ధులకు కష్టాలు # ప్రైవేట్ స్కూల్స్...
18/07/2024

ప్రియమితృలకు నమస్తే...
"ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఫుల్ # సదుపాయాలు నిల్ # పేద విద్యార్ధులకు కష్టాలు # ప్రైవేట్ స్కూల్స్ లో అధిక ఫీజులు # అప్పులు చేసి పిల్లల్ని చదివిస్తున్న పేద, మధ్యతరగతి వర్గాలు #
ఈ సమస్యకి పరిష్కారం ప్రభుత్వ స్కూల్స్ ని అభివృద్ధి చేయడం ఒకటే మార్గం...
మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి #
పేద, మధ్యతరగతి తలితండ్రులను ఆదుకోవాలి.
ఈ లింక్ క్లిక్ చేసి వీడియో చూడండి # మీకే తెలుస్తుంది".….
https://youtu.be/OajGTfKwLdE

Pl click the below link and subscribe to:*Rana Service Vlogs*https://youtube.com/?si=3Lw_nx0uB4JHJK5m
08/07/2024

Pl click the below link and subscribe to:
*Rana Service Vlogs*
https://youtube.com/?si=3Lw_nx0uB4JHJK5m

పాడుపడిన బావులు # ప్రాణవాయువు లేక విషవాయువుల వలన # అవవగాహన లేక బలవుతున్న అమాయకుల ప్రాణాలు Service Vlogs spaces #పాడుపడిన .....

నమస్తే...ఈ కింది లింక్ క్లిక్ చేసి దయచేసి వీడియో పూర్తిగా చూడండి...*Rana Talks*
30/06/2024

నమస్తే...
ఈ కింది లింక్ క్లిక్ చేసి దయచేసి వీడియో పూర్తిగా చూడండి...
*Rana Talks*

విచ్చలవిడిగా వీధికుక్కలు # కుక్కలదాడిలో పసిపిల్లల ప్రాణాలు బలి # అధికారుల అలసత్వం # పట్టించుకోని ప్రభుత్వాలు # శా....

ప్రియమిత్రులకు నమస్తే...Pl click the link and watch my video:https://youtube.com/shorts/6H1yZ56La68?feature=share*శుభోదయ...
29/06/2024

ప్రియమిత్రులకు నమస్తే...
Pl click the link and watch my video:
https://youtube.com/shorts/6H1yZ56La68?feature=share
*శుభోదయం*

Rana works at home # Compost making # Gardening # శారీరక శ్రమ అందరికీ అవసరమే Talks

16/06/2024
వర్షం పడుతుంటే బాల్కనీలో భార్యతో కూర్చొని వర్షం చూస్తూ వేడి వేడి టీ తాగుతుంటే ఆ మజానే వేరండీ....
16/05/2024

వర్షం పడుతుంటే బాల్కనీలో భార్యతో కూర్చొని వర్షం చూస్తూ వేడి వేడి టీ తాగుతుంటే ఆ మజానే వేరండీ....

16/05/2024

ఉమ్మడి కుటుంబాలు పోయాయి || సింగిల్ ఫామిలీస్ వచ్చాయి || కెరీర్ కోసం దూరప్రాంతాలకు పోతున్న పిల్లలు || రిటైరయిన తర్వా...

ప్రియమితృలకు నమస్తే..."ఉమ్మడి కుటుంబాలు పోయాయి...సందడి తగ్గిపోయింది... సింగిల్ ఫామిలీస్ వచ్చాయి...పిల్లలు వారి భవిష్యత్త...
14/05/2024

ప్రియమితృలకు నమస్తే...
"ఉమ్మడి కుటుంబాలు పోయాయి...
సందడి తగ్గిపోయింది...
సింగిల్ ఫామిలీస్ వచ్చాయి...
పిల్లలు వారి భవిష్యత్తు కోసం దూరప్రాంతాలకు పోతున్నారు...ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదు కదా...
ఇక ఒంటరిగా మిగిలిపోయేది, రిటైరయిన తలితండ్రులు...
భర్త రిటైరయినా, భార్యకి రిటైర్మెంట్ లేదు...
పాపం, జీవితాంతం ఆమెకి పని తప్పదు కదా...
మరి ఆమె సిక్ అయినా, పనిమనిషి రాకపోయినా ఎలా మరి ?
అందుకే వంట రాని నేను 'బాసన్లు' తోమే పని పెట్టుకున్నాను..
ఒకరోజు కూరలు బయట తెచ్చుకొంటే సరిపోతుంది కదా.. అంతేనంటారా ?
అయితే...
ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్ కి దయచేసి సబ్స్క్రయిబ్ చేయండి...
Pl click the link and subscribe:
'Rana Helping Needy'

For Helping the Needy, To Feed the Poor, To support the Lonely Elders

23/04/2024

రాజేశ్వరి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వేసవి కాలంలో సీలింగ్ ఫ్యాన్స్ కి ఇబ్బంది || తెలిసిన వెంటనే స్పందించి వారి .....

Address

Plot No. 537, Vasanthnagar, JNTU (post), Kukatpally
Hyderabad
500085

Alerts

Be the first to know and let us send you an email when Save a life - Safety for Humanity posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Save a life - Safety for Humanity:

Share