22/06/2026
*మాటలు కలసిన శుభవేళ*
*వీరశైవ లింగాయత్ జంగమ మహేశ్వరుల వివాహ పరిచయ వేదికకు విశేష స్పందన*
మలక్పేట్ లోని *విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ పసారం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో* 21-06-2026 ఆదివారం వీరశైవ లింగాయత్ /జంగమ మహేశ్వరుల జాతీయ స్థాయి వధూ వరుల
*వివాహ పరిచయ వేదిక మలక్పేట్ శుభకరి ఫంక్షన్ హాల్ లో ఎంతో ఘనంగా నిర్వహించారు*
పూజ్య శ్రీ స్వాములు శ్రీ విశ్వనాథం స్వామి,జగదీష్ స్వామి గారి చే పూజ కార్యక్రమం నిర్వహించి ..వేదికకు హాజరైన వారికీ ఆశీర్వాదాలు ఇవ్వగా....
వివాహ పరిచయ వేదిక ఎంతో ఆహ్లాదభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివాహం కావలిసిన వధూ వరులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వదు వరులు. వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
*ఇమ్మడి శిరీష చక్కని వ్యాఖ్యానం చేశారు*
*వికారాబాద్ పోలె విశ్వనాథం గారు వివాహ వ్యవస్థ గురించి చక్కగా వివరించారు*
*ఈ పరిచయ వేదికకు ముఖ్య అతిథులుగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ కుమార్ షెట్కార్ గారు*
మరియు నల్లగొండ సమాజం పెద్దలు డి వి ఏం శాంత కుమార్ గారు ,
వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమన్వయ సమితి పెద్దలు సంకటాల సోమేశ్వర్ గారు ,జీలుగు అడివప్ప గారు,
వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షులు దినేష్ పటేల్ గారు ,శెట్టి శివ గారు,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మిర్యాణం అనిల్ గారు,ప్రవీణ్ గారు,
సంగారెడ్డి జిల్లా సమాజ పెద్దలు ప్రసాది మధు శేఖర్ గారు,పటోళ్ల చంద్రశేఖర్ గారు,రిటైర్డ్ తహసీల్దార్ శివ ప్రసాద్ గారు,అనిమిశెట్టి జయప్రకాశ్ గారు,శివ రాజ్ పటేల్ గారు,అశోక్ పటేల్ గారు,అమరనాథ్ గారు,
మహిళా సంఘం నాయకులు గోరెగట్టు శారద గారు,కంది వీరేశం , కంది మల్లికార్జున్ గారు,
నాగోల్ వాలి బస్వరాజ్ గారు,బండపల్లి శివ శరణప్ప గారు, కడ్తాల్ మిర్యాణం మల్లప్ప గారు,
మీర్పేట్ సమాజం పెద్దలు రిటైర్డ్ కమీషనర్ రెడ్డిపల్లి జ్ఞానేశ్వర్ గారు ,శరణ్ బసప్ప గారు, నారాయణ గూడ ఉమా మహేష్ గారు,
కర్నూల్ సతీష్ గారు, కర్నూల్ జాజి రాజు గారు,
మలక్ పేట్ సమాజం అధ్యక్షులు దగ్గు జగదీష్ గారు, శెట్టి విజయకుమార్ గారు, సుగురు రమేష్ గారు ప్రగతి సామాజ్ చింది బద్రీనాథ్ గారు,జగదీష్ గారు, ఫెడరేషన్ పెద్దలు
సింగిరి కేరీ సతీష్ గారు,రాజ్ కుమార్ గారు , కాట అశోక్ గారు,
మహబూబ్ నగర్ ముక్త రాజా శేఖర్ గారు, కోర్ శివానందం గారు,
జంపరాతి రాజేశ్వర్ గారు ,
బెత్తాల శ్రీనివాస్ గారు , శ్రీకాంత్ మామ గారు,శంకర్ గారు, జగద్గిరిగుట్ట రాంశెట్టి గారు,
అస్కుల నవీన్ గారు , ప్రకాష్ గారు , నాగోల్ శంకర్ గారు, జములాపూర్ ఉమేష్ గారు, మరియు వివిధ ప్రాంతాల నుండి సమాజ పెద్దలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పరిచయ వేదికకు విశేష స్పందన లభించిందన్నారు.
ఇలాంటి ఒక వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసి ఎంతోమంది వధూవరులను జంటగా కలుపుతున్న ఈ మ్యారేజ్ బ్యూరో చైర్మన్ శ్రీనివాస్ ని అభినందించారు.
ఈ మ్యారేజ్ బ్యూరో ఇలాగే మరిన్ని జంటలను కలపాలని ఆకాంక్షించారు. అనంతరం పసారం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు జరిగిన వివాహ పరిచయ వేదికలో వివాహం కావలసిన వధూవరులు తమ తల్లిదండ్రులతో పాల్గొన్నారని, అక్కడ వారి వారి అభిప్రాయాలు తెలియజేశారని అన్నారు. అందులో చాల సంబంధాలు అక్కడే మాట ముచ్చట అయ్యిందని తప్పకుండా అవి కుదూరుతాయి అని ఈ వివాహ పరిచయ వేదిక లో పాల్గొన్న వదువరులకు తగిన సంబంధాలతో పెళ్లిళు జరగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన ప్రతి ఒక్కరికి విశ్వలింగాయత్ మ్యారేజ్ బ్యూరో, విశ్వలింగాయత్ ట్రస్ట్ తరుపున పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.