KTR Colony Association

KTR Colony Association Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KTR Colony Association, Nonprofit Organization, KTR Colony, Nizampet, Hyderabad.

22/03/2026
*🕉️ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః**🕉️ శ్రీరామ లక్ష్మణ జానకీ జైబోలో హనుమాన్ కీజై!!*శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని...
21/03/2026

*🕉️ శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః*
*🕉️ శ్రీరామ లక్ష్మణ జానకీ జైబోలో హనుమాన్ కీజై!!*

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని, మన నిజాంపేట _KTR కాలనీ_, రోడ్ నం: 05లో ఘనంగా నిర్వహించబడనున్న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము.

*కార్యక్రమ వివరాలు:*

*👉 25-03-2026, బుధవారం:*
సాయంత్రం 4:30 గంటలకు గణపతి పూజ, అనంతరం కళ్యాణ దంపతులచే లగ్నపత్రికల మార్పిడి.

*👉 26-03-2026, గురువారం:*
ఉదయం 5:00 గంటలకు ఉత్సవమూర్తులకు మంగళస్నానాలు.
సాయంత్రం 5:00 గంటలకు పెండ్లికొడుకు – పెళ్లికూతురు అలంకరణ.
సాయంత్రం 7:00 గంటలకు మహిళలచే కోలాటం.
రాత్రి 8:00 గంటలకు అల్పాహార వసతి.

*👉 27-03-2026, శుక్రవారం (శ్రీరామనవమి):*
ఉదయం 9:00 గంటలకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ మహోత్సవం.
మధ్యాహ్నం 1:00 గంటలకు అన్నప్రసాద వితరణ.
సాయంత్రం 6:00 గంటలకు మేళతాళాలతో, కోలాటంతో ఘనమైన ఊరేగింపు.

*కావున భక్తులు, మహిళామణులు, సేవకులు, KTR కాలనీ నివాసితులు మరియు అసోసియేషన్ సభ్యులు అధిక సంఖ్యలో విచ్చేసి, స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని సేవించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించగలరు.*

👉 ఆహ్వానించువారు:
_*KTR కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్*_

కె టి ఆర్ కాలనీ లో జరగే సీత రాముల కళ్యాణం కోసం కొత్త విగ్రహాలను బ్రాస్ మెటల్ తో తయారు చేసిన సీత ,రాముడు ,లక్ష్మణుడు ,ఆంజ...
20/03/2026

కె టి ఆర్ కాలనీ లో జరగే సీత రాముల కళ్యాణం కోసం కొత్త విగ్రహాలను బ్రాస్ మెటల్ తో తయారు చేసిన సీత ,రాముడు ,లక్ష్మణుడు ,ఆంజనేయస్వామి విగ్రహాలను సమకూర్చడం జరిగింది.

Dear Residents,We are happy to invite you to celebrate *Sri Rama Navami with us through the auspicious Sri Sita Rama Kal...
20/03/2026

Dear Residents,

We are happy to invite you to celebrate *Sri Rama Navami with us through the auspicious Sri Sita Rama Kalyana Utsavam 2026*, followed by Annadanam, on Friday, 27th March 2026 at Road No. 5, KTR Colony.

You can participate in the *Kalyanotsavam by contributing ₹2116*, which includes all pooja materials arranged by the Association.

We also request a contribution of ₹301 per flat to help make this event a grand success.

📞 For registrations and queries: 9959933553
💰 Online contribution: Seshagiri Kesana – 9573668172

*Program Schedule:*
🕘 09:00 AM – Ganapathi Pooja
🕙 10:00 AM – Sri Sita Rama Kalyanam
🍛 01:00 PM – Maha Prasadam (Annadanam)
🎭 03:00 PM – Cultural Programs
💃 04:00 PM – Kolatam
🚩 05:00 PM – Pallaki Uregimpu

Your presence and support will make this celebration truly special. We look forward to celebrating together!

Warm regards,
KTR Colony Residents Welfare Association.

07/04/2025

Address

KTR Colony, Nizampet
Hyderabad
500090

Website

Alerts

Be the first to know and let us send you an email when KTR Colony Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share