31/07/2026
యాదాద్రి భువనగిరిలో DYFI సభ్యత్వ నమోదు జోరు
జైకేసారం గ్రామంలో రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం, జైకేసారం గ్రామంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు పల్లె మధు,మండల అధ్యక్షుడు బోదాసు నరేష్, గ్రామ నాయకత్వం పాల్గొన్నారు.