Swegeena Informations

Swegeena Informations " స్వేగీనా ఇన్ఫర్మేషన్స్ " కి సంబంధించి మీ విలువైన సలహాలు సూచనలు ఈ క్రింది నెంబర్ కి పంపించండి.

8897945578

సాంకేతికతను కేవలం టైం పాస్ కే కాకుండా సమాజ అభివృద్దికి ఉపయోగించాలనే ఆలోచనలో బాగంగా " స్వేగీనా ఇన్ఫర్మేషన్స్ " ఫేస్బుక్ పేజీ ఓపెన్ చేయడం జరిగింది.
సమాచార మార్పిడి- ఇన్ఫర్మేషన్ షేరింగ్ (సమాజానికి ఉపయోగకరమైన విషయములు) ద్వారా సాధ్యమైనంతవరకు ఇతరులకు(సమాజానికి) సహాయపడాలనే ప్రయత్నం చేస్తున్నాను.
సాటి మనిషికి ఎవరికి వారు, వారికి తోచిన రీతిలో సహాయం చేస్తుంటారు. వారి వారి ఆర్దిక, సామాజిక, ప్రాంతీయ వెసుల

ుబాటును బట్టి వారి కార్యక్రమాలు చేపడతారు.
ఈ క్రమంలో బాగంగా నాకు చేతనైనంతగా సమాచార మార్పిడి ద్వారా ఇతరులకు(సమాజానికి) సహాయపడాలి అన్న ఆలోచనతో నాకు తోచిన విదంగా రోజుకు కొంత సమయాన్ని వేచ్చిస్తున్నాను.
పై పేజీకి ఎటువంటి కుల, మత, ప్రాంతీయ, రాజకీయ బేధము లేదు.
#" స్వేగీనా ఇన్ఫర్మేషన్స్ " పేజీ లో ఎవ్వరైనా జాయిన్ కావచ్చు , ఈ గ్రూప్ నుండి వచ్చే సమాచారము ఉపయోగకరమైతే మీ ఫ్రెండ్స్ ని లేదా ఎవ్వరినైనా జాయిన్ చేయవచ్చు . #

Address

Hyderabad
500082

Website

Alerts

Be the first to know and let us send you an email when Swegeena Informations posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share