Bhagyanagar Ganesh Utsav Samithi

Bhagyanagar Ganesh Utsav Samithi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhagyanagar Ganesh Utsav Samithi, Nonprofit Organization, Baheti Bhavan, Siddiambar Bazar, Hyderabad.

03/10/2026

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల సందర్భంగా జరిగిన దుర్ఘటనలలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకోవాలని మరియు గాయపడిన భక్తులు పూర్తిగా కోలుకొనే వరకూ మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ G. రాఘవ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం తెలంగాణా రాష్ట్ర మంత్రి మరియు హైదరాబాద్ ఇంచార్జీ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని కలిసి కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సమక్షంలో BGUS తో జరిగిన సమావేశంలో జరిగిన నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రిగారు హమి ఇవ్వడం జరిగింది. ప్రమాదాల వివరాలు స్థానిక జిల్లా కలక్టర్ మరియు పోలీసు శాఖ ద్వారా సేకరించి సహాయం చేస్తామని తెలిపారు. భక్తులు కూడా BGUS కార్యాలయానికి ప్రమాద బాధితుల వివరాలు అందించాలని కోరుతున్నాము.
A delegation led by Bhagyanagar Ganesh Utsav Samithi (BGUS) President Shri G. Raghava Reddy met with Telangana State Minister and Hyderabad In-charge Minister Shri Ponnam Prabhakar today. The delegation requested the government to take measures to support the families of devotees who lost their lives in unfortunate incidents in every possible way and to ensure better medical treatment for the injured until they recover fully across Telangana state,
In response, the Minister assured that, as per the decision taken during the meeting between BGUS and the Chief Minister, information from across the state would be collected to extend government support to the affected families. He stated that details of the accidents would be gathered through the local District Collectors and the Police Department to provide assistance. Furthermore, devotees are requested to submit the details of accident victims directly to the BGUS office.
Asian News International (ANI) Hyderabad City Police Nationalist Hub Kishan Reddy Gangapuram BJP Telangana Vishva Hindu Parishad - Telangana ABVP Telangana Bandaru Dattatreya Dr. Ravinuthala Shashidhar Anumula Revanth Reddy

26/09/2026

తెలంగాణ సచివాలయం (Secretariat) వద్ద హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గారితో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులను కలవడం జరిగింది. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, అత్యంత వైభవంగా మరియు విజయవంతంగా పూర్తి అయినందుకు అందరం పరస్పరం సంతోషాన్ని, శుభాకాంక్షలను పంచుకున్నాము.
​ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ గారితో పాటు అధికారులు అందరూ ఉత్సాహంగా "గణేష్ మహారాజ్ కి జై" అంటూ నృత్యాలు చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. నిమజ్జనోత్సవం దిగ్విజయంగా పూర్తయ్యేలా అహర్నిశలు శ్రమించిన పోలీసు యంత్రాంగానికి, భద్రతా సిబ్బందికి నా హృదయపూర్వక అభినందనలు!
Met the respected Police Commissioner of Hyderabad along with other senior police officials at the Secretariat today. We shared immense joy and happiness as the grand Ganesh Visarjan in Bhagyanagar concluded peacefully and successfully.
​It was a delightful sight to see the Police Commissioner and officials dancing with boundless enthusiasm, chanting "Ganesh Maharaj Ki Jai" to celebrate the seamless completion of the festival. Heartfelt appreciation to our Hyderabad Police force for their extraordinary dedication and round-the-clock service!.
​

47వ సామూహిక గణేష్ నిమర్జన ఉత్సవాల్లో భాగంగా... ముఖ్య అతిథిలుగా విచ్చేసిన జగద్గురు శ్రీ రామానుజాచార్య, శ్రీధరాచార్య జీ మహ...
25/09/2026

47వ సామూహిక గణేష్ నిమర్జన ఉత్సవాల్లో భాగంగా... ముఖ్య అతిథిలుగా విచ్చేసిన జగద్గురు శ్రీ రామానుజాచార్య, శ్రీధరాచార్య జీ మహారాజ్ గారు, జైన్ సమాజం గురువులు వినాయక చౌక్ (ఎంజె మార్కెట్) వద్ద ఏర్పాటు చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వేదికపై నుండి, నిమర్జనానికి బయలుదేరిన గణనాథులకు ఘన స్వాగతం పలికి, భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ వేదికపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి డా. రావినూతల శశిధర్ గారు, హర్యానా మాజీ గవర్నర్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వ్యవస్థాపక సభ్యులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు, జైన్ సమాజం గురువులు తదితరులు పాల్గొన్నారు.

Bhagyanagar Ganesh Utsav Samithi

25/09/2026

భక్తితో పాటు బాధ్యతను చాటుతూ…

Amidst the massive crowds and the devotion of Ganesh Visarjan, Bhagyanagar Ganesh Utsav Samithi members stepped forward to clear the way for an ambulance.

Ganpati Bappa Morya! 🙏🚑

25/09/2026

Welcoming Bhagwan Ganesh Devotees from Vinayak Chowk (MJ Market) Dias.

భాగ్యనగరంలో జరుగుతున్న 47వ సామూహిక గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా... ముఖ్య అతిథిగా అయోధ్య నుండి విచ్చేసిన జగద్గురు శ్రీ...
25/09/2026

భాగ్యనగరంలో జరుగుతున్న 47వ సామూహిక గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా... ముఖ్య అతిథిగా అయోధ్య నుండి విచ్చేసిన జగద్గురు శ్రీ రామానుజాచార్య శ్రీధరాచార్య జీ మహారాజ్ గారు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి డా.రావినూతల శశిధర్ గారు చార్మినార్ వేదిక వద్ద నిమజ్జనానికి బయలుదేరిన గణనాథులకు స్వాగతం పలికి, భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.

Bhagyanagar Ganesh Utsav Samithi

25/09/2026

Pujya Acharya Vimal Sagar Suri Ji Maharaj welcoming Bhagwan Ganesh Devotees from Vinayak Chowk (MJ Market) Dias.

25/09/2026

Addressing Bhagwan Ganesh Devotees from Bhagyalaxmi Dias - Charminar.

Shashi Ravinuthala

వందేమాతరం 🇮🇳వందేమాతరం 🇮🇳47వ సామూహిక గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా శాలిబండ వద్ద సామూహిక పూర్తి వందేమాతరం గేయం ఆలాపన... ...
25/09/2026

వందేమాతరం 🇮🇳

వందేమాతరం 🇮🇳

47వ సామూహిక గణేష్ నిమజ్జన ఉత్సవాల్లో భాగంగా శాలిబండ వద్ద సామూహిక పూర్తి వందేమాతరం గేయం ఆలాపన...

పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు, స్వర్గీయ ఆలె నరేంద్ర గారు స్థాపించిన గౌలిపుర గణేష్ ఉత్సవ సమితి గణనాథుని నిమజ్జన ఊరేగ...
25/09/2026

పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు, స్వర్గీయ ఆలె నరేంద్ర గారు స్థాపించిన గౌలిపుర గణేష్ ఉత్సవ సమితి గణనాథుని నిమజ్జన ఊరేగింపులో పాల్గొన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి డా. రావినూతల శశిధర్ గారు మరియు ఇతర సభ్యులు.

Address

Baheti Bhavan, Siddiambar Bazar
Hyderabad
500012

Telephone

+914024740044

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhagyanagar Ganesh Utsav Samithi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share