04/10/2026
#సాధకుల_3వఅమ్మవారివాక్కు_కార్యక్రమం
మొదటి సారిగా గత కొన్ని నెలల నుండి అమ్మవారి వాక్కు శిక్షణ కార్యక్రమం 10 మంది సాధకులకు మొదలు పెట్టాము...
దానిలో భాగంగా నూతన సాధకులతో #మూడవ_వాక్కు_కార్యక్రమం #తేదీ_4అక్టోబర్ నాడు అమ్మవారి వాక్కు కార్యక్రమం #అనిల్_మసునతో పీఠంలో విజయవంతంగా పూర్తి అయింది.
ప్రతి వారం ఒక్కో సాధకుడి తో వాక్కు కార్యక్రమం నిర్వహిస్తాము.ఈ కార్యక్రమం పూర్తి ఉచితం జరుగుతుంది.
పూర్తి వివరాలు కోసం పీఠం సేవ 9121296122 నెంబర్ కి సంప్రదించగలరు