Noor Mahammad

Noor Mahammad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Noor Mahammad, Nonprofit Organization, MG Road, Hyderabad.

🎓 Want to Study Abroad in 2026?Study in China with Top Universities at Affordable Fees 🌏No IELTS required for selected u...
05/04/2026

🎓 Want to Study Abroad in 2026?

Study in China with Top Universities at Affordable Fees 🌏
No IELTS required for selected universities!

✅ MBBS | Engineering | Pharmacy | Management
✅ Scholarships Available
✅ Low Cost of Living
✅ Internship & Job Opportunities

🚀 Limited Seats – Apply Now & Get Free Consultation!

19/10/2025

డేటా సెంటర్

1. డైరెక్ట్ గా ఎన్ని ఉద్యోగాలు వస్తాయన్నది అధికారికంగా ఎందుకు చెప్పరు..

2. విద్యుత్ ఎంత అవసరం , ఎక్కడి నుంచి వస్తుందో స్పష్టత ఇవ్వరెందుకు.

3. నీటి వినియోగం గురించి అడిగితే సముద్ర జలాలు శుద్ధి చేసి అన్నారే.. దానికి ఖర్చు ఎంతో తెలుసా? అసలు ఎంత నీటి అవసరం ఉంటుంది?

4. వేడి వాయువులతో పెరిగే ప్రభావం ఎంత అన్నది వెల్లడించడం లేదెందుకని

5. ప్రభుత్వానికి అసలు వీటి మీద అంచనాలు ఉన్నాయా.. అవి వెల్లడించకూడనివా

6. గూగుల్ తో MOU గోప్యంగా ఎందుకుంచారు?

ప్రభుత్వం పారదర్శకత పాటించకుండా ఎవరైనా సందేహిస్తే వాళ్ళనే నిందించే ప్రయత్నం ఎందుకు చేస్తారు.
ప్రజలకి నిజాలు చెప్పండి.. వాళ్ళే తేల్చుకుంటారు. దాచి పెట్టడం దగా చేసేందుకే అనే అనుమానం కలగొచ్చు.

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకోసం కొనసాగుతున్న బంద్ - స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు బీసీల పట్టు - ‘బంద్‌ ఫర్‌ జస్...
18/10/2025

తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకోసం కొనసాగుతున్న బంద్ - స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు బీసీల పట్టు - ‘బంద్‌ ఫర్‌ జస్టిస్‌’ పేరుతో తెలంగాణ బంద్‌కు పిలుపు - రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు - బంద్‌కు బీఆర్‌ఎస్‌ సహా పలు పార్టీలు, సంఘాల మద్దతు - మూతపడిన దుకాణాలు.. స్తంభించిన జనజీవనం



5000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన హీరో మహేశ్ బాబు - మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా గుండె ఆపరేషన్లు - ఆం...
18/10/2025

5000 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన హీరో మహేశ్ బాబు - మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా గుండె ఆపరేషన్లు - ఆంధ్రా హాస్పిటల్స్ సౌజన్యంతో చిన్నారులకు ప్రాణం పోస్తున్న మహేశ్ బాబు.



వీడు నిందితుడు హిందువు?.కానీ హిందువులు అందరూ నిండుతులు కాదు.
05/05/2025

వీడు నిందితుడు హిందువు?.
కానీ హిందువులు అందరూ నిండుతులు కాదు.

Address

MG Road
Hyderabad
500020

Website

Alerts

Be the first to know and let us send you an email when Noor Mahammad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Noor Mahammad:

Share