18/08/2026
శ్రీశ్రీశ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి శుభాకాంక్షలు
ఆత్మగౌరవం కోసం పోరాడిన మహావీరుడు... అణగారిన వర్గాలకు ఆశాకిరణం... బహుజన బాహుబలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో... రాజ్యాధికారం మరియు హక్కుల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదాం...
తెలంగాణ చరిత్రలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు కేవలం ఒక వీరుడిగా మాత్రమే కాదు, స్వాభిమానం, నాయకత్వం, సామాజిక న్యాయం, ప్రజల రాజ్యాధికార ఆకాంక్షకు ప్రతీకగా చిరస్థాయిగా నిలిచింది. రాజరిక కుటుంబంలో జన్మించకపోయినా, తన ధైర్యం, సంకల్పం, ప్రజల విశ్వాసంతో చరిత్రలో చెరగని ముద్ర వేశారు.
✊ పాపన్న స్ఫూర్తి – నేటి బహుజన సమాజానికి దిక్సూచి
🔸 విద్యను ఆయుధంగా మార్చుకోండి.
🔸 ఐక్యతను బలంగా నిలబెట్టుకోండి.
🔸 ప్రజాస్వామ్య మార్గంలో నాయకత్వాన్ని పెంపొందించుకోండి.
🔸 రాజ్యాంగం కల్పించిన హక్కులను తెలుసుకొని వాటి పరిరక్షణ కోసం చట్టబద్ధంగా కృషి చేయండి.
🔸 సమాజ సేవను జీవిత లక్ష్యంగా తీసుకోండి.
మీ ఆత్మీయ మిత్రుడు,
Puli Ranjith Goud
M.Com, M.B.A, MA (English)
Please Click below link to watch and share MemuGoudlam Documentry👇
https://youtu.be/e9wa4xBHJQ4?si=woj_sanLWpIhnypo