BSFI Media

BSFI Media "It is Our Duty to prepare our people for the Mission and Movement of Babasaheb"
-Kanshiram saheb

విజయ విహారం రమణమూర్తి గారిపై జరిగిన దాడి అత్యంత హేయమైన, ఖండించదగ్గ చర్య. ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్...
15/07/2026

విజయ విహారం రమణమూర్తి గారిపై జరిగిన దాడి అత్యంత హేయమైన, ఖండించదగ్గ చర్య.

ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి....

11/07/2026

“తెలంగాణ రాష్ట్ర బహుజన కళాకారులు,కవులు, రచయితలకు స్వాగతం”
రండి..బహుజన తెలంగాణ నిర్మాణానికి శంఖం పూరిద్దాం.!

మీ..
ఇబ్రాం శేఖర్,రాష్ట్ర అధ్యక్షులు
బీఎస్పీ తెలంగాణ.





బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ గారు బహుజన కళాకారులతో భేటీ అయ్యారు. ఈ సమాజాన్ని చైతన్యపరచడానిక...
05/07/2026

బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ గారు బహుజన కళాకారులతో భేటీ అయ్యారు. ఈ సమాజాన్ని చైతన్యపరచడానికి, జాగృతం చేయడానికి పాట మరియు కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కుంట శ్రీనన్న, గజ్జెల అశోక్, గుడిపల్లి శ్రీకాంత్ గార్ల బహుజన సమాజపు పాటలను ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో సమాజాన్ని జాగృతం చేయడానికి బహుజన రాజకీయ పాటల జంగ్ సైరన్ పూరించాలని ఆయన పిలుపునిచ్చారు..


బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర రథసారధి, రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ. ఇబ్రాం శేఖర్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.     ...
30/06/2026

బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర రథసారధి, రాష్ట్ర అధ్యక్షులు గౌ.శ్రీ. ఇబ్రాం శేఖర్ అన్న గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.



Join BSFIBahujan Students Federation Of India
25/06/2026

Join BSFI
Bahujan Students Federation Of India

26/12/2025

నేను 21 లక్షలు ప్రభుత్వ పాఠశాలకు విరాళంగా ఇచ్చిన, ప్రతి నెల 35000 రూపాయలు అలా 5 సంవత్సరాలు పూర్తిగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే మా బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చిన...
BRS, కాంగ్రెస్ బిజెపి పార్టీల నాయకులకు కనీసం సోయి ఉందా అని నేను అడుగుతున్న,
ఆడ పిల్లలు/ బిడ్డలు కడుపు నిండా నీళ్ళు తాగడం లేదు ప్రభుత్వ బడులలో ఎందుకు !?
విద్యార్థినిలు మంచి నీళ్ళు తాగే కనీస పరిస్థితులు కూడా లేవు ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో,

టాయిలెట్ మెయింటెనెన్స్ లేదు
మంచినీళ్లు ఉండవు
మధ్యాహ్న భోజనము సరిగ్గా ఉండదు
రోజురోజుకీ దిగజారుతున్న విద్య స్థాయి ప్రమాణాలు,.

ఎందుకు అంత నిర్లక్ష్యం అంటే ప్రభుత్వం విద్యాసంస్థల్లో చదివే సమాజం నిరుపేద బహుజన సమాజ్, ఈ బహుజన సమాజానికి ప్రపంచ స్థాయి విద్య అందించకుండా ఉండడమే ఆధిపత్య కులాల, వారి పార్టీల ప్రాథమిక మూల సిద్ధాంతం..

బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల దుర్మార్గమైన కుట్రలను బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు హక్కుతో ఆధిపత్య కులాలు అధికారంలోకి రాకుండా చేయడమే మన ప్రాథమిక సిద్ధాంతం..

ఓటు ఏనుగు గుర్తుకు - అధికారం బహుజనులకు
This Time Elephant 🐘

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Website

Alerts

Be the first to know and let us send you an email when BSFI Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share