Sun Shine Foundation Kothapet

Sun Shine Foundation Kothapet Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sun Shine Foundation Kothapet, Nonprofit Organization, kothapet, Hyderabad.

హాయ్ ఫ్రెండ్స్ సన్ షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15-08-2023 స్వాతంత్ర దినోత్సవం రోజు నా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జ...
10/08/2023

హాయ్ ఫ్రెండ్స్ సన్ షైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15-08-2023 స్వాతంత్ర దినోత్సవం రోజు నా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని రక్త దానం చేయాలనీ కోరుతున్నాము.

22/04/2023
18/02/2023
18/02/2023

SSF

*కార్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన భాను వాళ్ళ అమ్మ కు సన్ షైన్ ఫౌండేషన్ నుంచి 5000రూపాయల చెక్ ను అందజేయడం జరిగింది. ఈ ...
17/10/2022

*కార్ ఆక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన భాను వాళ్ళ అమ్మ కు సన్ షైన్ ఫౌండేషన్ నుంచి 5000రూపాయల చెక్ ను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రసిడెంట్ నేమురి శివ శరణ్ గౌడ్ & వైస్ ప్రసిడెంట్ రమేష్ మరియు ప్రభాకర్, మహేష్ లు పాల్గొన్నారు.*

తెలంగాణ లో నేమూరి శరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సన్ షైన్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ లో తాటి ప్రభ ఆధ్వర్యంలో నిర్వహిస్త...
06/03/2022

తెలంగాణ లో నేమూరి శరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సన్ షైన్ ఫౌండేషన్, ఆంధ్రప్రదేశ్ లో తాటి ప్రభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహ చారిటబుల్ ట్రస్ట్ ల కలయిక ఈరోజు కొత్తపేట లోని కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హల్ లో జరిగింది. MLC బొగ్గరపు దాయనంద్, కొత్తపేట డివిజన్ TRS పార్టీ అధ్యక్షులు లింగాల రాహుల్ గౌడ్ ల సమక్షంలో ఈ కలయిక జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కరోనా సమయంలో ఈ రెండు సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు.ప్రత్యేకంగా గిరిజనులు కోసం చేసిన సేవలు మరువలేనివని అన్నారు.రెండు సంస్థలు కలిసి భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు సూచించారు.కార్యక్రమంలో సన్ షైన్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు

_పటేల్ నగర్ లో నివసిస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా  ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు . ఈరోజు వా...
11/01/2022

_పటేల్ నగర్ లో నివసిస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నాడు . ఈరోజు వారి కుటుంబ నికి *ప్రశాంత్* తన వంతు సహాయంగా నెల వారి సరుకులను & 500 రూపాయల నగదును అందిచడం జరిగింది. ఈ కార్యక్రమం
*సన్ షైన్ ఫౌండేషన్* ఆధ్వర్యంలో జరిగింది._

ఈ ఆదివారం (9-01-2022) రోజున మన శరణ్ వాళ్ళ కోడలు వర్ణిక & అల్లుడు విరాట్ గార్ల పుట్టినరోజు సందర్భంగా శ్రీ నేత్రలయ కంటి ఆస...
07/01/2022

ఈ ఆదివారం (9-01-2022) రోజున మన శరణ్ వాళ్ళ కోడలు వర్ణిక & అల్లుడు విరాట్ గార్ల పుట్టినరోజు సందర్భంగా శ్రీ నేత్రలయ కంటి ఆసుపత్రి & లేజర్ సెంటర్ వారి ఉచిత కంటి వైద్య శిబిరం & ఉచిత దంత వైద్య పరీక్షల శిబిరం
*సన్ షైన్ ఫౌండేషన్* ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున మన ఫౌండేషన్ సభ్యులు అందరూ రవలసినది గా కోరుతున్నాను.
*స్థలం*: లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం దగ్గర ,ఫణిగిరి కాలనీ , చైతన్యపూరి ఈ ఆదివారం (09-012022) ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు

Address

Kothapet
Hyderabad
500035

Telephone

+919912945555

Website

Alerts

Be the first to know and let us send you an email when Sun Shine Foundation Kothapet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share