Telangana Young Leaders Ibrahimpatnam

Telangana Young Leaders Ibrahimpatnam Telangana Young Leaders Team...

09/12/2021
29/11/2021

Today Paper Clip....

04/11/2021

యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలి - #రాంబ్రదర్స్ #ఫౌండేషన్ #ఫౌండర్ డి.యన్.ఎస్

#ఇబ్రహీంపట్నం #నియోజకవర్గం:- మంచాల మండలములోని ఎల్లమ్మ తండా గ్రామములో దివాంగ్యుడైన సపావత్ సుమన్ నాయక్ కిరాణ జనరల్ షాప్ ను #నవ #సమాజ్ #నిర్మాన్ #అసోసియేషన్ #రాష్ట్ర #అధ్యక్షులు & #రాంబ్రదర్స్ #ఫౌండేషన్ #ఫౌండర్ #దేవరాం #నాయక్ #సపావట్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని షాప్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా దేవరాం నాయక్ సపావట్ మాట్లాడుతూ దీపావళి పండుగ రోజు షాప్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. వికలాంగులకు చేయూతనిస్తూ, ఆదుకోవలసిన పూర్తి బాధ్యత అటు ప్రభుత్వంపై, ఇటు సమాజంపై ఉందని అన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల వైపు పోకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేయలన్నారు. యువత పట్టుదల స్వయంకృషితో పని చేస్తే తప్పక ఉన్నత స్థాయికి ఎదుగుతారని వాపోయారు. ఈ కార్యక్రమంలో పాప, బద్దు, సోమ, సుధాకర్, సుమన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.... #రాంబ్రదర్స్

01/10/2021

ఇబ్రహీంపట్నం గర్జించే సింహం లీడర్ దేవరాం నాయక్ సపావట్ అన్న 【 #ఇబ్రహీంపట్నం #భవిష్యత్ #లీడర్】 ... @రాంబ్రదర్స్

20/08/2021

Address

Ibrahimpatnam Constituency
Hyderabad

Telephone

+18555001929

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Young Leaders Ibrahimpatnam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share