ASR Foundation

ASR Foundation Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ASR Foundation, Nonprofit Organization, Hyderabad.

మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ, పుట్ట...
29/10/2024

మీరు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించి,
సమున్నతంగా, సంపూర్ణ ఆయురారోగ్యాలతో
నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ,
పుట్టిన రోజు శభాకాంక్షలు అన్నయ్య


From
Public Relations (PR) Team

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
07/09/2024

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని...
15/08/2024

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని..
*అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు*

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎  శ్లో𝕝𝕝 దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా యత్ర ద్రవత్యంతరంగం స స్నేహః ఇతి కథ్యతే॥  తా𝕝𝕝...
04/08/2024

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎 శ్లో𝕝𝕝 దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా యత్ర ద్రవత్యంతరంగం స స్నేహః ఇతి కథ్యతే॥ తా𝕝𝕝 ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు.

నిజమైన స్నేహం ఎప్పుడూ దూరం కాదు.... తప్పు చేస్తే ప్రశ్నిస్తుంది... వదిలి వెళ్తే నిలదీస్తుంది...
చాటున ఒకలా.. బైట మరోలా.. ఎప్పుడూ ప్రవర్తించరు...పేద, ధనిక చూడనిది.. కుల,మత భేదం లేనిది.. బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.
కడవరకు తోడుండేది స్నేహమోక్కటే..!
మిత్రులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..

Address

Hyderabad
500055

Alerts

Be the first to know and let us send you an email when ASR Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share